Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

  • June 19, 2025 / 12:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

హీరోయిన్ల మీద కేరింగ్‌ చూపించే వాళ్లే సినిమా పరిశ్రమలో ఉండరు అని అంటుంటారు కొంతమంది కథానాయికలు. అందరూ బయటకు అనకపోయినా.. కొంతమంది నాయికలు ఈ పని చేశారు. తాజాగా హీరోయిన్‌ విషయంలో ఓ హీరో కేరింగ్‌ తీసుకున్న ఘటన శాండిల్‌ వుడ్‌లో జరిగింది. హీరోయిన్‌ కంఫర్ట్‌ కోసం ఏకంగా సినిమా షూటింగ్‌ని ముంబయికి షిఫ్ట్‌ చేశారు. సినిమా నిర్మాతకు అదనపు ఖర్చు అని తెలిసినా.. ఆమె కంఫర్ట్‌ ముఖ్యం అని తేల్చి చెప్పారట హీరో.

Toxic

ఈ క్యూట్‌ గెస్చర్‌ చేసిన హీరో యశ్‌ (Yash) కాగా.. ఆ సినిమా ‘టాక్సిక్‌’ (Toxic). ఇక ఎవరి కోసం యశ్‌ (Yash) ఇదంతా చేశారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అడ్వాణీ (Kiara Advani) కోసమే ఇదంతా చేశారు. ‘కేజీయఫ్‌’ (K.G.F) సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు యశ్‌ (Yash). ఆయన చాలా గ్యాప్‌ తర్వాత ‘టాక్సిక్‌’ (Toxic) అనే సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అడ్వాణీ (Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. దీంతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుందట.

Toxic shoot moved to mumbai2- Yash

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

‘టాక్సిక్‌’ (Toxic) సినిమా షూటింగ్‌ను గత కొన్ని రోజులుగా బెంగళూరులో చేస్తుండగా.. ఇప్పుడు ముంబయికి మార్చారట. ప్రతిసారి సినిమా కోసం కియారా (Kiara Advani).. ముంబయి నుండి బెంగళూరుకి వెళ్లి రావడం ఇబ్బందిగా మారిందట. దీంతో సినిమా చిత్రీకరణను ముంబయికి మార్చారట. ప్రయాణాల కారణంగా కియారా (Kiara Advani) కు అసౌకర్యం కలగకూడదని యశ్‌(Yash)  సూచించడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని శాండిల్‌ వుడ్‌ వర్గాల సమాచారం.

Toxic shoot moved to mumbai3- yash

అంతేకాదు ఈ మార్పు వల్ల బడ్జెట్‌ పెరగకుండా యశ్‌ (Yash) కొన్ని సూచనలు కూడా చేసినట్లు భోగట్టా.ఇక ఈ సినిమా గురించి చూస్తే.. 90ల్లో గోవాలోని ఓ డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కూడా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చి 19న సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

 శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani
  • #Yash

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version