Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Trisha: విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

Trisha: విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

  • December 6, 2022 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది త్రిష. దాదాపు అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది. ఆ తరువాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ఈ సినిమాతో త్రిషకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్..

లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కి ‘దళపతి67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని టాక్. విజయ్, త్రిష కలిసి ఇదివరకు ‘కురువి’, ‘గిల్లి’ వంటి సినిమాల్లో నటించారు. ‘గిల్లి’ 2004లో విడుదలై సంచలన విజయం సాధించింది. విజయ్, త్రిష కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఆ తరువాత ‘కురువి’ సినిమా చేశారు. దాదాపు 14 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ లో మళ్లీ సినిమా రాబోతుంది. ‘దళపతి 67’ డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ లాంఛింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

పాన్ ఇండియా వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాను కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయనున్నారు. దీంతో బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్, ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ, శాటిలైట్ రైట్స్ ను సన్ నెట్ వర్క్ దక్కించుకుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Trisha Krishnan
  • #Lokesh Kanagaraj
  • #Thalapathy 67
  • #Trisha Krishnan
  • #Vijay

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

related news

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

10 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

18 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

22 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 days ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

2 days ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

2 days ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

2 days ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version