Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రజినీ కాంత్ ఇంట ఒకేరోజు రెండు విశేషాలు.. అన్నయ్యకి బంగారు నాణాలతో అభిషేకం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.

రజినీ కాంత్ ఇంట ఒకేరోజు రెండు విశేషాలు.. అన్నయ్యకి బంగారు నాణాలతో అభిషేకం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.

  • February 21, 2023 / 08:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ కాంత్ ఇంట ఒకేరోజు రెండు విశేషాలు.. అన్నయ్యకి బంగారు నాణాలతో అభిషేకం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్.. మహా శివరాత్రి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.. అన్నయ్య పుట్టినరోజు కూడా కావడంతో ఆయన బెంగుళూరు వెళ్లారు.. రజినీ బ్రదర్ సత్యనారాయణ గైక్వాడ్ 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.. ఇంకో విశేషం ఏంటంటే.. అదే రోజు సత్యనారాయణ తనయుడు, రజినీకి కొడుకు వరుస అయినటువంటి రామకృష్ణ కూడా పుట్టారు.. రామకృష్ణ 60వ ఏట అడుగుపెట్టడం విశేషం.. ఈ శుభసందర్భంగా రజినీ వారికి విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు..

అలాగే శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు జరిపారు.. అన్నయ్య కూడా శివయ్య సన్నిధిలో పూజలు చేశారు. బంగారు నాణాలతో అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రజినీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీ కాంత్ సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు.

సత్యనారాయణ గైక్వాడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో.. రజినీ కాంత్ కీలక పాత్రలో.. లైకా ప్రొడక్షన్స్‌‌లో ‘లాల్ సలాం’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఐశ్యర్య..

Had the happiness of celebrating the 80th birthday of my brother Sathyanarayana Rao Gaikwad and the 60th birthday of his son Ramakrishna on the same day with my family … felt blessed to shower gold on this golden heart which made me who I am today thankful to god. pic.twitter.com/s8npLIzjHG

— Rajinikanth (@rajinikanth) February 19, 2023

View this post on Instagram

A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: ఎవ్వరూ ఊహించని క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే..!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

9 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

13 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

13 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

18 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

18 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

13 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

14 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version