Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » UI Collections: ఫస్ట్ మండే పర్వాలేదు అనిపించిన ‘UI’!

UI Collections: ఫస్ట్ మండే పర్వాలేదు అనిపించిన ‘UI’!

  • December 24, 2024 / 08:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

UI Collections: ఫస్ట్ మండే  పర్వాలేదు అనిపించిన  ‘UI’!

కన్నడ స్టార్ ‘ఉపేంద్ర’  (Upendra Rao)  సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో… వాటిని ఆయన ప్రమోట్ చేసే తీరు కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పాలి. ‘A’ ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి సినిమాలతో ఓ ట్రెండ్ సెట్ చేశాడు ఉపేంద్ర. ఇటీవల ‘UI ది మూవీ’ ( UI The Movie) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘2040 లో ప్రపంచం ఎలా ఉంటుంది’ అనే థీమ్ తో ఉపేంద్ర స్టైల్లో తీసిన సినిమా ఇది. దీనికి ఉపేంద్రనే దర్శకుడు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ (Manoharan) & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్  (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.

UI Collections:

UI Movie Review and Rating

నవీన్ మనోహరన్ సహా నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో టార్గెటెడ్ ఆడియన్స్ బాగానే చూస్తున్నారు. ఫస్ట్ మండే కూడా ఈ సినిమా డీసెంట్ అనిపించింది. ఒకసారి  4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోహన్ బాబు బెయిల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనట..!
  • 2 అభిమాని తల్లి ఆవేదన.. ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు కానీ..?!
  • 3 ఆంధ్రాకి సినీ పరిశ్రమ..? హాట్ టాపిక్ అయిన నాగ వంశీ కామెంట్స్..!
నైజాం 0.37 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.86 cr

‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. 4 రోజుల్లో ఈ సినిమా రూ.0.86 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కూడా నిలదొక్కుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jisshu Sengupta
  • #Murali
  • #Nidhi Subbaiah
  • #Sunny leone
  • #UI The Movie

Also Read

Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

related news

trending news

54 mins ago
The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 hour ago
Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

16 hours ago
Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

19 hours ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

21 hours ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version