ఆ ప్రముఖ నటికి సీక్రెట్ రిలేషన్స్.. ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు గతంలో పెద్ద సినిమాల గురించి వివాదాస్పద రివ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఉమైర్ సంధు ఈ మధ్య కాలంలో రూట్ మార్చారు. ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ఉమైర్ సంధు ప్రయత్నిస్తున్నారు. ఉమైర్ సంధు తాజాగా నాగిని ఫేమ్ మౌనీ రాయ్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు కోసం మౌనీ రాయ్ ఏమైనా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మౌనీ రాయ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో మౌనీ రాయ్ నటించగా ఆ సినిమా మౌనీ రాయ్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో కూడా మౌనీ రాయ్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. మౌనీరాయ్ షేర్ చేసే హాట్ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గతేడాది సూరజ్ నంబియార్ ను మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు.

నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ రోల్ అయినా మౌనీ రాయ్ అద్భుతంగా మెప్పిస్తారనే సంగతి తెలిసిందే. వరుస ఆఫర్లతో మౌనీ రాయ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఉమైర్ సంధు మౌనీ రాయ్ కు దర్శకులు, నిర్మాతలతో సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం మౌనీ రాయ్ ఏమైనా చేస్తుందని ఉమైర్ సంధు అన్నారు. నెటిజన్లు మాత్రం ఉమైర్ సంధుపై సీరియస్ అవుతున్నారు.

లైక్స్, వ్యూస్ కోసం ఉమైర్ సంధు దిగజారుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉమైర్ సంధు కామెంట్ల విషయంలో మౌనీ రాయ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. టాలీవుడ్ సెలబ్రిటీల గురించి గురించి కూడా ఉమైర్ సంధు షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. సెలబ్రిటీలు ఉమైర్ సంధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus