Samantha: సమంత లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు..

కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. ప్రొఫెషన్ వర్క్ పక్కన పెట్టి చికిత్స తీసుకుంటుంది.. ప్రస్తుతం కాస్త కోలుకోవడంతో తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి పనిలో బిజీ కానుంది.. తనను ‘ది ఫ్యామిలీ మెన్ – 2’ సిరీస్‌తో బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేసిన దర్శకద్వయం రాజ్ – డీకే తెరకెక్కించనున్న న్యూ సిరీస్ ‘సిటాడెల్’ స్క్రిప్ట్ డిస్కషన్ కోసం బాంబే వెళ్లిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తుండడంతో అక్కడే ఓ ఫ్లాట్ కొనబోతుందని వార్తలు వచ్చాయి..

తెలుగులో సామ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’ శివ రాత్రి కానుకగా ఫిబ్రవరి 17 విడుదల కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ షూట్ సామ్ కారణంగానే డిలే అవుతోంది.. త్వరలో చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పుకొచ్చింది.. ఇక సమంత బాంబేలో ఫ్లాట్ కొనబోతుందని వార్తలు రావడంతో.. తన లగ్జీరియస్ లైఫ్ స్టైల్, ఇతర విషయాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూద్దాం..

1) మనాలో బ్లాహ్‌నిక్స్..

సమంత వేసుకున్న మనాలో బ్లాహ్‌నిక్స్ ఫుట్‌వేర్ కాస్ట్.. రూ. 98 వేల నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది..

2) గుస్సి స్లింగ్ బ్యాగ్..

సామ్ దగ్గరున్న గుస్సి GG మార్మోంట్ లవ్ మినీ స్లింగ్ బ్యాగ్.. రూ. 1.40 లక్షలు..

3) క్రిస్టియన్ డియర్ బ్యాగ్..

సింపుల్ అండ్ స్టైలిష్ క్రిస్టియన్ డియర్ బ్యాగ్.. కాస్ట్.. రూ. 2.5 లక్షలు..

4) సాకి వరల్డ్ – క్లాతింగ్ బ్రాండ్..

సమంత సొంతగా సాకి వరల్డ్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీని నెట్ వర్త్.. రూ. 84 కోట్లు..

5) లావిషింగ్ హౌస్ – జూబ్లీ హిల్స్..

సామ్‌కి హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కి దగ్గర్లో లావిషింగ్ హౌస్ ఉంది.. దాని విలువ రూ. 25 – 30 కోట్లు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus