అల్లు స్నేహా రెడ్డి అక్కని ఎప్పుడైనా చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

టాలీవుడ్ సెలబ్రిటీల్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యామిలీ క్రేజ్ వేరు.. బన్నీ భార్య స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు ప్రొఫెషన్, పర్సనల్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు.. పిల్లలు అర్హ, అయాన్‌లకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్, వీడియోలు ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం, స్నేహా రెడ్డి తండ్రి గురించి తప్ప ఆమె కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు..

అయితే తాజాగా స్నేహా రెడ్డికి ఓ అక్క ఉందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.. అక్క నాగు రెడ్డితో స్నేహా రెడ్డి కలిసి ఉన్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.. నాగు రెడ్డికి వివాహమైంది.. ఆమెకు ఇద్దరు పిల్లలు.. టాప్ స్టిచ్ అనే క్లాతింగ్ బ్రాండ్ నడుపుతున్నారామె. చెల్లి స్నేహా రెడ్డితో పాటు వారి ఫ్యామిలీతో ఉన్న పిక్స్, వీడియోస్ నాగు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి..

 

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus