Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ‘సూపర్ విమెన్’ సరళా దేవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

Vakeel Saab: ‘సూపర్ విమెన్’ సరళా దేవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

  • April 15, 2021 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ‘సూపర్ విమెన్’ సరళా దేవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీకి ఇది రీమేక్. అయితే ‘పింక్’ మూవీ చాలా వరకూ కోర్టు రూమ్ డ్రామాగా సాగుతుంది. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు దర్శకుడు వేణు శ్రీరామ్.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ‘సూపర్ విమెన్’ సరళా దేవి ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘అల్వాల్ ఫంక్షన్ హాల్లో ఉన్న మీరు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ పంద్రా మినట్లో వచ్చారా అమ్మా మీరు’ అంటూ లాయర్ సత్యదేవ్(పవన్ కళ్యాణ్) లేడీ పోలీస్ అయిన సరళా దేవిని ప్రశ్నించగా.. దానికి ఆమె ‘అంత పెద్ద సంఘటన జరిగిన తరువాత ఏదైతే అదైందని జెట్ స్పీడ్లో వచ్చేసినా సర్’ అంటూ సమాధానం ఇస్తుంది. ఈ సన్నివేశానికి నవ్వులతో పాటు విజిల్స్ కూడా పడుతున్నాయి.

‘వకీల్ సాబ్’ రిలీజ్ అయిన తరువాత ఈ సరళా దేవి బాగా పాపులర్ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తుంది. ఇంతకీ ఈమె అసలు పేరు ఏంటో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. ఈమె అసలు పేరు లిరీష. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. ‘అమ్మనా కోడలా’ అక్కా చెల్లెల్లు’ వంటి సీరియల్స్ లో నటించింది. తల్లి, వదిన,అత్త, అక్క వంటి పాత్రలు చేసి బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. గతంలో చిరంజీవి- మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘స్టాలిన్’ సినిమాలో కమెడియన్ సునీల్ ను పెళ్లి చేసుకునే అమ్మాయిగా కూడా కనిపించింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Nivetha Thomas

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

8 mins ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

12 mins ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

43 mins ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

17 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

21 hours ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

18 mins ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

39 mins ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

48 mins ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

1 hour ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version