Upasana, Ram Charan: సీరియస్ లో ఉపాసన అసలు ఏం జరిగిదంటే?

టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ 11 ఏళ్ల తర్వాత తండ్రి అయిన శుభసందర్భంలో ఆయనకు సంబంధించిన విషయాలను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా ఉపాసన రాంచరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ 11 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

రీసెంట్ గానే జూన్ 24 అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు ఉపాసన ఒక పాపకు జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే ఆమెకు బారసాల చేసి ‘‘క్లీంకారా’’ అనే పేరు పెట్టారు. కాగా ముందు నుంచి రాంచరణ్ -ఉపాసన డెలివరీ తర్వాత మూడు నెలల పాటు షూటింగ్స్ కు బ్రేక్ వేసి బేబీతోనే ఆడుకోవాలి ..ఎంజాయ్ చేయాలని అనుకున్నారు అన్న విషయం తెలిసిందే .

అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ మరికొద్ది రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా షూట్లో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మరో వారంలో ఎన్టీఆర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు పూజా కార్యక్రమాలు సైతం ప్రారంభం కాబోతున్నాయట. ఈ క్రమంలో డెలివరీకి ముందు వరకు ఉపాసనకు ప్రామిస్ చేసిన చరణ్.. డెలివరీ తర్వాత మాత్రం ఆ మాటను తప్పాడు అని..

అందుకే ఉపాసన (Upasana) సీరియస్ గా ఉంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే ఎలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ ఇలా ఇచ్చిన మాటను తప్పుంటాడో అంటూ మెగా ఫాన్స్ అంటున్నారు. అంతేకాదు రామ్ చరణ్ సినిమా షూట్స్ కి వెళ్ళినా.. పాపను భార్యకు ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాడని అంటున్నారు. ఆ విషయంలో రామ్ చరణ్ టాప్ ప్లేస్ లో ఉంటాడని అభిమానులు చెబుతున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus