Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Trailers » Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

  • June 19, 2025 / 01:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్, (Keerthy Suresh) సుహాస్ (Suhas) ప్రధాన పాత్రల్లో ‘ఉప్పు కప్పురంబు’ అనే ఓటీటీ మూవీ రూపొందింది. బాబు మోహన్ (Babu Mohan), శత్రు (Shatru), విష్ణు ఓ ఐ (Vishnu Oi), దువ్వాసి మోహన్ (Duvvasi Mohan), శివన్నారాయణ (Sivannarayana), ప్రభావతి వర్మ వంటి నోటెడ్ ఆర్టిస్టులు కూడా కీలక పాత్రలు పోషించారు. జూలై 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Uppu Kappurambu Trailer

‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ విషయానికి వస్తే ఇది… 2 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగి ఉంది. చిట్టి జయపురం అనే గ్రామం.1990లో ఆ గ్రామానికి చెందిన ఓ ఊరి పెద్ద చనిపోతాడు. దీంతో ఆ ఊరి పెద్ద కూతురు అపూర్వ(కీర్తి సురేష్) (Keerthy Suresh) ని .. ఊరు పెద్దగా నియమిస్తారు.

uppu kappu rambu trilar review2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

అయితే ఊరికి చెందిన స్మశానంలో కేవలం నాలుగు శవాలకు తగ్గ చోటు మాత్రమే ఉంటుంది. అది మాకు కావాలంటే… మాకు కావాలి అంటూ ఊర్లో ఉన్న మిగిలిన పెద్దలు గొడవలు పెట్టుకుంటారు. ఆఖరికి ఆ స్థలం కోసం కూడా రాజకీయాలు జరుగుతాయి. చివరికి స్మశానంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టడం.. అనేది భీభత్సమైన హిలేరియస్ సెటైర్ అని చెప్పాలి.

uppu kappu rambu trilar review3

అని ఐ వి శశి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రాధిక లావు నిర్మాత. కీర్తి సురేష్ (Keerthy Suresh) లుక్స్ బాగున్నాయి. సుహాస్ (Suhas) మేకోవర్ అండ్ కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ అయితే కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

 హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Mohan
  • #keerthy suresh
  • #Prabhavati Varma
  • #Shatru
  • #Sivannarayana

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

3 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

3 hours ago

latest news

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

3 hours ago
Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

4 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

5 hours ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version