Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Urvashi Rautela: ‘దబిడి దిబిడి’.. బూతు పోస్టులు కూడా షేర్ చేసుకుంటుంది!

Urvashi Rautela: ‘దబిడి దిబిడి’.. బూతు పోస్టులు కూడా షేర్ చేసుకుంటుంది!

  • January 4, 2025 / 09:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: ‘దబిడి దిబిడి’.. బూతు పోస్టులు కూడా షేర్ చేసుకుంటుంది!

సంక్రాంతికి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) రిలీజ్ కాబోతుంది. బాబీ కొల్లి (Bobby) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అవి ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బహుశా.. సినిమా రిలీజ్ అయ్యాక అవి.. ఎక్కొచ్చేమో. కానీ ఇప్పుడు హైప్ పెంచడానికి అవి పని చేయలేదు.

Urvashi Rautela

Urvashi Rautela shares the troll posts of Dabidi Dibidi song

దీన్ని గ్రహించిన చిత్ర బృందం ‘దబిడి దిబిడి’ అనే మాస్ లిరికల్ సాంగ్ ని(3వ పాటని) నిన్న యూట్యూబ్లో విడుదల చేసింది. ‘ఉలాల్లా ఉలాల్లా.. నా మువ్వ గోపాల.. కత్తుల తోటే కంటిచూపుతోనే చంపాలా’ అంటూ బాలకృష్ణ (Nandamuri Balakrishna) బ్రాండ్ డైలాగ్స్ తో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. ఊర్వశి (Urvashi Rautela) గ్లామర్ ఈ సాంగ్ కి మెయిన్ హైలెట్ అయ్యింది.సింగర్ వాగ్దేవి చాలా హుషారెత్తించే విధంగా పాడింది. మధ్య మధ్యలో తమన్ వోకల్స్ కూడా బాగా సెట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

కాకపోతే.. మధ్య మధ్యలో బాలయ్య- ఊర్వశి..ల మధ్య వచ్చే డాన్స్ మూమెంట్స్ మాత్రం తేడా కొట్టాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని కూడా అంతా విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్ వినడానికంటే కూడా బాలయ్య- ఊర్వశి..ల డాన్స్ మూమెంట్స్ వల్ల వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు దీనిపై నెగిటివ్ కామెంట్స్ తో మీమ్స్ చేస్తున్నారు.

Urvashi Rautela shares the troll posts of Dabidi Dibidi song

అయితే నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్, బూతులతో చేస్తున్న మీమ్స్ ను ఊర్వశి (Urvashi Rautela) తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ గా పెట్టుకోవడం గమనార్హం. బహుశా వాళ్ళు రాసిన బూతులు ఆమెకు అర్థం కాలేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి విషయం తెలిశాక… దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

‘సిట్టింగ్ రా’ అంటూ వేధించాడట..రాను అనడంతో..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj
  • #Urvashi Rautela

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

23 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

10 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

11 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version