Chetana: మెగాస్టార్ చిరంజీవి గొప్పదనానికి ఇంతకు మించి సాక్ష్యం కావాలా?

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అభిమానులు మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను సంబరాలు అంబరాన్నంటేలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. చిరంజీవి గొప్పదనం గురించి, ఆయన చేసిన సహాయాల గురించి సినిమా ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తేజ్ కూతురు ఒక సందర్భంలో చిరంజీవి గొప్పదనం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఉత్తేజ్ కూతురు (Chetana) చేసిన కామెంట్లు చూసిన నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవి గొప్పదనానికి ఇంతకు మించి సాక్ష్యం కావాలా? అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నేను ఎంతో అదృష్టవంతురాలినని ఉత్తేజ్ కూతురు చెప్పుకొచ్చారు. లవ్ యూ సో మచ్ పెదనాన్న అని ఉత్తేజ్ కూతురు వెల్లడించారు. నా లైఫ్ లో ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ను ఎవరూ ఇవ్వలేరని ఆమె తెలిపారు. పెదనాన్నతో ఎంతో విలువైన సమయాన్ని గడిపానని ఉత్తేజ్ కూతురు అన్నారు.

చిరంజీవి ఎంతో మంచివారు అని స్వీటెస్ట్ పర్సన్ అని ఆమె కామెంట్లు చేశారు. పెదనాన్నతో ఎంతో విలువైన సమయాన్ని గడిపానని ఉత్తేజ్ కూతురు చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు నాకు స్వయంగా భోజనం వడ్డించారని ఉత్తేజ్ కూతురు అన్నారు. భోళా శంకర్ సెట్ లో బాస్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పెదనాన్న అంటూ ఉత్తేజ్ కూతురు ప్రేమ కనిబరిచిందంటే చిరంజీవి ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో అర్థమవుతుందని

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి విషయంలో చిరంజీవి ఎంత కేరింగ్ గా వ్యవహరిస్తారో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. మెగాస్టార్ తర్వాత సినిమాలతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus