Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: ఫ్లోలో ‘లవ్ మీ’ కథ మొత్తం చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి.. దిల్ రాజు రియాక్షన్ ఇది!

Vaishnavi Chaitanya: ఫ్లోలో ‘లవ్ మీ’ కథ మొత్తం చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి.. దిల్ రాజు రియాక్షన్ ఇది!

  • May 16, 2024 / 09:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: ఫ్లోలో ‘లవ్ మీ’ కథ మొత్తం చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి.. దిల్ రాజు రియాక్షన్ ఇది!

దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) హీరోగా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) తర్వాత రూపొందిన చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ‘బలగం’ తర్వాత ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యాన‌ర్‌ పై రూపొందిన సినిమా ఇది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి నిర్మాతలు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ ఇది. పైగా ‘ఆర్య’ కథ విన్నప్పుడు ఎలాంటి వైబ్స్ వచ్చాయో ‘లవ్ మీ’ కథని దర్శకుడు అరుణ్ భీమవరపు చెబుతున్నప్పుడు కూడా అదే వైబ్స్ వచ్చాయి అంటూ దిల్ రాజు చెప్పడంతో ‘లవ్ మీ’ పై మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది కూడా అందరినీ ఆకట్టుకుంది. కచ్చితంగా ఆశిష్ కి మంచి సక్సెస్ అందిస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ‘లవ్ మీ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. ” ‘లవ్ మీ’ కథ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ అని చెప్పాలి. ఇందులో షాకింగ్ , థ్రిల్స్, హర్రర్.. ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో నాది చాలా టఫ్ క్యారెక్టర్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

ఎవరితోనూ కలవకుండా ఉండే క్యారెక్టర్ అది. హీరో క్యారెక్టర్ ఇంకా టఫ్.ఏది వద్దు అంటే అది చేసే క్యారెక్టర్ అతనిది. దెయ్యం జోలికి పోవద్దు అంటే.. దాని జోలికి వెళ్తాడు. దాన్ని ప్రేమించి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి.. దాని ప్రాబ్లమ్ తీరుస్తాడు” అంటూ కథ మొత్తం చెప్పేసింది. ఆ టైంలో దిల్ రాజు చూసి ‘ఇంకెందుకు క్లైమాక్స్ కూడా చెప్పేయ్’ అంటూ కౌంటర్ వేశారు. దీంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun Bhimavarapu
  • #Ashish Reddy
  • #Love Me
  • #Vaishnavi Chaitanya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

16 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version