Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: వకీల్ డైరెక్టర్ ను బన్నీ నమ్మట్లేదా..?

Allu Arjun: వకీల్ డైరెక్టర్ ను బన్నీ నమ్మట్లేదా..?

  • April 19, 2021 / 09:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: వకీల్ డైరెక్టర్ ను బన్నీ నమ్మట్లేదా..?

ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీరామ్ వేణుకు ఆ సినిమా భారీ షాక్ ఇచ్చింది. సిద్దార్థ్, శృతిహాసన్, హన్సిక, నవదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దిల్ రాజు శ్రీరామ్ వేణుకు మరో ఛాన్స్ ఇచ్చారు. శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో రెండో సినిమాగా మిడిల్ క్లాస్ అబ్బాయి తెరకెక్కగా ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

శ్రీరామ్ వేణు ఎంసీఏ సినిమాతో ప్రూవ్ చేసుకోవడంతో దిల్ రాజు పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగినట్టు పింక్ కథలో మార్పులు చేసి శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ తో హిట్ కొట్టారు. అయితే ఈ డైరెక్టర్ ను బన్నీ నమ్మట్లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్కంతం వంశీ డైరెక్షన్ లో బన్నీ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా తరువాత బన్నీ నటించబోయే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వకీల్ సాబ్ హిట్ అయినా ఆ సినిమా రీమేక్ కావడంతో శ్రీరామ్ వేణుకు ఛాన్స్ ఇవ్వాలో వద్దో అని బన్నీ భయపడుతున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోబోతున్నారు. శ్రీరామ్ వేణు ఐకాన్ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించగలడా..? లేదా..? అనే కన్ఫ్యూజన్ లో బన్నీ ఉన్నారని తెలుస్తోంది. ఐకాన్ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ మౌనం వీడతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Dil Raju
  • #Icon
  • #stylish star allu arjun

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

related news

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

4 hours ago
Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

6 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

41 mins ago
Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

50 mins ago
తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

2 hours ago
Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

3 hours ago
Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version