Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Vakeel Saab: అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • April 11, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. స్త్రీల యొక్క ఫండమెంటల్ రైట్ ను గుర్తు చేస్తూ బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ మూవీకి ఇది రీమేక్. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు వేణు శ్రీరామ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా జోడించాడు. అలా అని మూవీ థీమ్ ను డిస్టర్బ్ చెయ్యలేదు. ఏప్రిల్ 9 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

టికెట్ రేట్లను తగ్గించినా ఈ చిత్రం భారీ కలెక్షన్లనే నమోదు చేస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుందట. దాని డేట్ కూడా ఫైనల్ అయిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 23 నుండీ వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందట. అంటే 2 వారాలకే ఈ చిత్రం ఓటిటి లో విడుదల కాబోతుందన్న మాట. ముందుగా ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయమని నిర్మాత దిల్ రాజుకి 100కోట్ల ఆఫర్ ఇచ్చారట.

కానీ ఆయన థియేటర్లో రిలీజ్ చెయ్యడానికే మక్కువ చూపించాడు. అయినప్పటికీ 30కోట్లకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. రెండు వారాలకే తమ ఓటిటిలో విడుదల చేసుకునేలా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారట.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

4 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

4 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

23 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

24 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version