Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై Laiగిక వేధింపులు.. కన్నీళ్ళతో అసలు నిజం చెబుతూ..!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై Laiగిక వేధింపులు.. కన్నీళ్ళతో అసలు నిజం చెబుతూ..!

  • March 22, 2025 / 08:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై Laiగిక వేధింపులు.. కన్నీళ్ళతో అసలు నిజం చెబుతూ..!

సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ.. జీవితంలో అన్ని హాయిగా ఉండవని మరోసారి గుర్తు చేసింది నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) . ఇటీవల ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ తమిళ రియాలిటీ షోలో అసలు నిజాన్ని వెల్లడిస్తూ, ఎమోషనల్ అయ్యింది. ఓ మహిళా కంటెస్టెంట్ తన చిన్ననాటి చేదు అనుభవాలను, ఎదురైన Laiగిక వేధింపులను షేర్ చేస్తుండగా.. అందులో తనకూ అలాంటి బాధే ఎదురైందని వరలక్ష్మి ఆవేదనతో గుర్తు చేసింది. “నీదీ, నాదీ దాదాపు ఒకే కథ. నేను కూడా చిన్నప్పుడు అలాంటి దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాను.

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar about harassment issue

ఐదుగురు వ్యక్తులు నా మీద Laiగిక వేధింపులకు పాల్పడ్డారు. నాకు అప్పుడు ఏమీ చేయాలో తెలియదు. కానీ ఆ సంఘటన నా జీవితంలో చెరగని మచ్చలా మారిపోయింది. ఇప్పటికీ ఆ విషాద క్షణాలు గుర్తొస్తే గుండె వణుకుతుంది” అంటూ కంటతడి పెట్టింది వరలక్ష్మి. ఈ మాటలు విన్న షోలోని సభ్యులు, ప్రేక్షకులు ఎవ్వరూ కూడా కంటతడిని ఆపలేకపోయారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

Varalaxmi Sarathkumar opens up about her first movie offer (1)

తనలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారికి బలమైన మద్దతు ఇవ్వాలన్న సంకల్పం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. వరలక్ష్మి మాట్లాడుతూ..”ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పే వయసు కాదు, వాటిపై అవగాహన కలిగించడం ఓ బాధ్యత. నేను ఎప్పుడు నా వాయిస్ వినిపించాల్సి వచ్చినా వెనుకాడను,” అని చెప్పింది.

ఇటీవల వరలక్ష్మి నటన పరంగా కూడా మంచి జోరు చూపిస్తోంది. హనుమాన్, మాక్స్ వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్న ఆమెకు, మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా ఆమె సై అన్నట్లు సమాచారం. తన చిన్ననాటి బాధను బహిర్గతం చేస్తూ, సమాజానికి అవగాహన కలిగించే ప్రయత్నం చేసిన వరలక్ష్మి ఈ తరం యాక్ట్రెస్‌లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varalaxmi Sarathkumar

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

13 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

13 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

14 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version