Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఇమ్ము- వర్ష.. అసలు విషయం బయటపడినట్టేనా?

ఇమ్ము- వర్ష.. అసలు విషయం బయటపడినట్టేనా?

  • November 5, 2022 / 12:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇమ్ము- వర్ష.. అసలు విషయం బయటపడినట్టేనా?

బుల్లితెర పై ఇప్పటికీ రాజ్యమేలుతున్న ‘జబర్దస్త్’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పటిలా టీఆర్పీ విషయంలో దుమ్ము రేపడం లేదు కానీ.. ఇప్పటికీ టాప్ ఆర్డర్లోనే కొనసాగుతుంది. ఈ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్స్ ఉండేవారు కాదు. ఆ టైంలో రష్మీ- సుధీర్ ల గురించి మాత్రమే రకరకాల గాసిప్స్ వినిపించేవి.కానీ ఆ తర్వాత వారి రేంజ్లో కాకపోయినా ప్రేమ వార్తలతో పాపులర్ అయిన వారిలో ఇమ్ము- వర్ష లు ఒకరు.

వీళ్ళ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ… ఎక్కువ క్రేజ్ నే సంపాదించుకున్నారు. వేరే షోలలో కూడా ఈ జంట సందడి చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. తమ మార్క్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది ఈ జంట. అయితే ఈ మధ్య వర్ష- ఇమ్ములు కలిసి కనిపించడం లేదు. వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి అని ఇన్సైడ్ టాక్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముంది అనే విషయంపై ఆరా తీయగా.. ఇమాన్యుల్ అసలు విషయాన్ని బయటపెట్టాడు.

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కొత్త ఎపిసోడ్ ప్రోమోలో … ‘నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని’ అంటూ బ్రేకప్ ఎమోషనల్ సాంగ్ పాడాడు ఇమ్ము. ఈ ఫెర్ఫామెన్స్ జరుగుతున్నంతసేపు కూడా వర్ష ఎమోషనల్ అయినట్లు కనిపించింది. కానీ బయటపడలేదు అనిపించింది. ఇక వర్ష స్టేజి పైకి వచ్చిన తర్వాత ‘ఏమైంది?’ అని జడ్జి ఇంద్రజ అడగ్గా.. ఆమె మౌనంగానే ఉండిపోయింది.

తర్వాత ‘అప్పటికి ఇప్పటికే మీ మధ్య ఏం మారలేదా?’ అని యాంకర్ రష్మీ అడగ్గా.. ‘అది ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా..’ అంటూ ఎమోషనల్ గా స్పందించాడు ఇమ్ము. ఇది ప్రమోషన్ కోసం చేస్తున్నదా.. లేక ఇమ్ము -వర్ష నిజంగా ప్రేమించుకుంటున్నారా? ప్రస్తుతం వీరి మధ్య మాటలు లేవా? అనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Emmanuel
  • #Hyper aadi
  • #Indraja
  • #Sridevi Drama Company
  • #Varsha

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

4 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

13 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

13 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

13 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

13 hours ago

latest news

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

17 mins ago
Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

45 mins ago
Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

52 mins ago
Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

14 hours ago
Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version