Varun Tej, Lavanya: లావణ్య త్రిపాటికి వరుణ్ అలాంటి కండిషన్ పెట్టారా?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా ప్రేమలు ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఎన్ని రోజులు ప్రేమలో ఉన్నటువంటి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి వేడుకలు కూడా జరగబోతున్నాయని తెలుస్తుంది.

లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ (Varun Tej) జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని అలాగే ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం అందిందని సమాచారం. ఇక వీరి నిశ్చితార్థ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరపడం కోసం మెగా ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే వీరి వివాహం జరగడానికి ముందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది.

ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందని చెప్పారట. అయితే లావణ్య త్రిపాఠి ఈ కండిషన్ కి ఒప్పుకున్న తర్వాతనే వీరి నిశ్చితార్థపు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. మరి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి జరగడానికి ఆయన ఎలాంటి కండిషన్ పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే…లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. అయితే పెళ్లికి ముందు సినిమాలలో నటించిన పెళ్లి తర్వాత మాత్రం ఈమె సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందని వరుణ్ తేజ్ చెప్పడంతో లావణ్య త్రిపాఠి కూడా ఈ కండిషన్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus