బాలీవుడ్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ మూవీ ‘వార్ 2’ పెద్ద ప్రయోగంగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఎన్టీఆర్ స్టార్ డమ్ కి పెద్ద సవాలు విసిరింది వార్ 2. కమర్షియల్ గా ఏ మాత్రం సత్తా చాటలేకపోతుంది. హృతిక్ రోషన్ వంటి స్టార్ ఉన్నా నార్త్ లో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోతుంది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై మల్టీ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఆదిత్య చోప్రా. War 2 Collections […]