Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » జిమ్ లో బిజీగా ‘మిస్టర్’..!

జిమ్ లో బిజీగా ‘మిస్టర్’..!

  • May 2, 2016 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జిమ్ లో బిజీగా ‘మిస్టర్’..!

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్’. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభం కాగా మే 15 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో ప్రారంభం కానుండగా, రెండో షెడ్యూల్ బ్రెజిల్ లో, ఆ తరువాత కర్ణాటక సరిహద్దుల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.

ఈ చిత్రంలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ లు జంటగా నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో వరుణ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడని.. ఇందుకోసం వరుణ్ జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కిజే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=K0QG2t464-M

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Mister Movie
  • #Srinu vaitla
  • #Varun Tej

Also Read

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

related news

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

31 mins ago
OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

44 mins ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

1 hour ago
Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

3 hours ago
National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

4 hours ago

latest news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

2 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

6 hours ago
Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

9 hours ago
Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version