Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Venkatesh: వెంకీ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్.. 10 కోట్ల నుంచి 300కోట్లకు!

Venkatesh: వెంకీ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్.. 10 కోట్ల నుంచి 300కోట్లకు!

  • February 3, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకీ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్.. 10 కోట్ల నుంచి 300కోట్లకు!

టాలీవుడ్‌లో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన హీరోలలో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati)  పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెంకీ ముందు వరుసలో ఉంటాడు. 1992లోనే ‘చంటి’ మూవీతో టాలీవుడ్‌ను షేక్ చేసిన వెంకీ, అప్పట్లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. ర‌విరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్‌ కెరీర్‌లో బిగ్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మెప్పు పొందిన వెంకటేష్, ఆ తరువాత పలు సినిమాలతో మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు.

Venkatesh

‘చంటి’ విజయంతో వెంకీ కెరీర్‌లో ఊహించని మార్పు వచ్చింది. కుటుంబ కథా చిత్రాలకు బ్రాండెడ్ హీరోగా మారాడు. చంటి విజయంతో టాలీవుడ్‌లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో వచ్చిన ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) మూవీతో వెంకటేష్ మరో రికార్డును సెట్ చేశాడు. ఉదయ్ శంకర్ (Udayasankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మరింత దగ్గర చేసింది. టోటల్‌గా 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో రికార్డుని చేరుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనే తొలి 25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఇది నిలిచింది. ఇప్పుడు, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీతో వెంకటేష్ కెరీర్‌లో మరో సరికొత్త రికార్డు మొదలైంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, టాలీవుడ్ సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తూ, రెండు వారాల్లోనే 250 కోట్లను దాటేసింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 300 కోట్ల గ్రాస్ సాధించి, సీనియర్ హీరోల్లో వెంకటేష్‌ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

These kids got huge appreciation for Daaku Maharaaj and Sankranthiki Vasthunam

ఈ సక్సెస్‌తో వెంకటేష్ మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాలు సాధారణంగా 150-180 కోట్ల వరకూ మాత్రమే వసూలు చేస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లభిస్తే రికార్డుల కొత్త మామూలుగా ఉండదని మరోసారి వెంకీ నిరూపించారు.

తండేల్ ఈవెంట్ కి బన్నీ రాకపోవడానికి కారణం చెప్పిన అల్లు అరవింద్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chanti
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

10 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

10 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

17 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

18 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

18 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

14 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

16 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

19 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version