Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: తండేల్ ఈవెంట్ కి బన్నీ రాకపోవడానికి కారణం చెప్పిన అల్లు అరవింద్!

Allu Arjun: తండేల్ ఈవెంట్ కి బన్నీ రాకపోవడానికి కారణం చెప్పిన అల్లు అరవింద్!

  • February 3, 2025 / 09:03 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: తండేల్ ఈవెంట్ కి బన్నీ రాకపోవడానికి కారణం చెప్పిన అల్లు అరవింద్!

“పుష్ప 2” (Pushpa 2: The Rule) బెనిఫిట్ షోస్ లో జరిగిన రచ్చ అనంతరం అల్లు అర్జున్  (Allu Arjun)  మళ్లీ ఒక పబ్లిక్ ఈవెంట్ లో కనిపించలేదు. కేసు కోర్టులో ఉండడంతో, మీడియాకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో “తండేల్” (Thandel)  ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిథిగా వస్తున్నాడనే న్యూస్ నిన్నంతా హల్ చల్ చేసింది. అల్లు అర్జున్ అటెండ్ అయితే “తండేల్” సినిమాకి మంచి మైలేజ్ వస్తుంది అనుకున్నారు అందరూ. ఈవెంట్ కు కేవలం అతిథిలు, మీడియా మాత్రమే ఆహ్వానితులు అంటూ నిబంధలు సైతం విధించారు.

Allu Arjun

సాయంత్రం 6.30కి మొదలవ్వాల్సిన ఈవెంట్ 8 గంటలకి కానీ మొదలవ్వలేదు. కట్ చేస్తే.. అల్లు అర్జున్ ఈవెంట్ కు రావడం లేదని ఇన్ఫో లీక్ అయ్యింది. అయినా కూడా బన్నీ వస్తాడేమో అని అభిమానులందరూ దాదాపు 11 గంటల వరకు జరిగిన ఈవెంట్లో ఎదురుచూస్తూ వచ్చారు. కట్ చేస్తే.. చివర్లో అల్లు అరవింద్ (Allu Aravind) ఈ విషయమై క్లారిటీ ఇస్తూ.. “బన్నీ ఫారిన్ వెళ్ళొచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్ కారణంగా రాలేకపోయాడు” అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కి చాలామంది నీరుగారిపోయారు.

Why Pushpa Raj didn't attend Thandel Raj event

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

అసలు ఈవెంట్ ను 8 గంటలకి స్టార్ట్ చేయడం ఏంటి, 11 గంటల వరకు సాగదీయడం దేనికి, వస్తానన్న బన్నీ రాకపోవడానికి కారణం ఏంటి? అంటూ అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. బన్నీ రాక కోసం 8 గంటల వరకు వెయిట్ చేసారా? అని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా.. లక్కీగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రావడం..

Naga Chaitanya Thandel Run Time Locked

“అర్జున్ రెడ్డి (Arjun Reddy)”లో హీరోయిన్ గా సాయిపల్లవిని  (Sai Pallavi) తీసుకుందాం అనుకున్నాను అనడం మరియు తాను తెరకెక్కించిన “కబీర్ సింగ్, ఆనిమల్ (Animal)” సినిమాల్లో హీరోల కాస్ట్యూమ్స్ కు రిఫరెన్స్ గా నాగచైతన్యను (Naga Chaitanya) చూపించాను అని చెప్పడం వంటివి బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి తండేల్ రాజ్ కి పుష్పరాజ్ హ్యాండ్ ఇచ్చినా.. సందీప్ రెడ్డి వంగా సేవ్ చేశాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #naga chaitanya
  • #Thandel

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

15 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

43 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version