Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » రామోజీ ఫిలిమ్ సిటీలో `వెంకీమామ‌` పాట చిత్రీక‌ర‌ణ‌

రామోజీ ఫిలిమ్ సిటీలో `వెంకీమామ‌` పాట చిత్రీక‌ర‌ణ‌

  • October 7, 2019 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామోజీ ఫిలిమ్ సిటీలో `వెంకీమామ‌` పాట చిత్రీక‌ర‌ణ‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోలుగా రూపొందుతున్న మ‌ల్టీస్టార‌ర్ `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అక్టోబ‌ర్ 8న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు.

venky-mama-movie-first-look

ఈ కల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ చూస్తే ..ఓ ట్రాక్ట‌ర్‌లో వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Payal Rajput
  • #Raashi khanna
  • #Venkatesh
  • #Venky Mama

Also Read

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

related news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

trending news

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

11 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

12 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

13 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

19 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

14 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

15 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

16 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version