Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

  • February 17, 2026 / 03:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి జరుగుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి విజయ్‌, రష్మిక టీమ్‌ కూడా మాట్లాడుతుంది. కానీ విజయ్‌, రష్మిక మాత్రం మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అనే విషయంలో వారి లెక్కలు వారికి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వారి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ అంటూ ఒక ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. రిసెప్షన్‌ డేట్‌ అయితే మార్చి 4. తాజ్‌ కృష్ణలో ఈ రిసెప్షన్‌ పెడుతున్నారు.

Vijay and Rashmika

విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక మందన ప్రేమ‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. కొన్నేళ్లుగా వీళ్ల ప్రేమ క‌థ న‌డుస్తోంది. మీడియా ముందు మాత్రం ఆ ప్రశ్న వచ్చేలా చేసి సమాధానం ఇవ్వడం లేదు. ‘పెళ్లెప్పుడు’ అని అడిగితే ముసి ముసి న‌వ్వులు న‌వ్వేవారు. ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది అని హింట్లు, లీకులు ఇచ్చారు. ఎవరైనా కంగ్రాట్స్‌ చెబితే ‘ఎందుకు ఏమైంది’ అని అడిగేవారు. ఒకరినొకరు ముద్దుపేర్లతో పిలుచుకున్నా, కలసి ట్రిప్‌లకు వెళ్లినా చెప్పేవారు కాదు. అయితే వీటిని ఈ నెల 26 స్టాప్‌ పడనుంది. ఎందుకంటే ఆ రోజే పెళ్లి అని చెబుతున్నారు.

ఆ విషయం వదిలేస్తే ఇటీవల రష్మిక మందన – విజయ్‌ దేవరకొండ ముంబయి వెళ్లారు. ఎందుకు అని అడగొద్దు. ఎందుకంటే వారు చెప్పరు కాబట్టి. ఇక్కడ విషయం అది కాదు కూడా. ముంబయి వెళ్లినప్పుడు ఇద్దరి డ్రెస్‌ కాంబినేషన్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి విజయ్, రష్మిక ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించారు. రష్మిక బ్రౌన్‌ కలర్‌ టాప్‌, బ్లాక్‌ బాటమ్‌ వేసుకోగా.. విజయ్‌ బ్లాక్‌ టాప్‌, బ్రౌన్‌ బాటమ్‌ వేసుకున్నాడు. దీంతో ఇలా మ్యాచ్‌ చేస్తున్నారా అనే కామెంట్స్‌ వినిపించాయి.

కొంతమంది సెలబ్రిటీలను పెళ్లికి ఆహ్వానించేందుకు ఇద్దరూ కలసి ముంబయి వెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన పెళ్లికి పిలిచేందుకు కలిసినట్లు సమాచారం. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి టాలీవుడ్‌ పెళ్లి చూపులు ఎప్పుడు అనేది చూడాలి. అప్పుడు మరిన్ని వివరాలు లీకులవుతాయి.

42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

13 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

16 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

17 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

14 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

15 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

16 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

17 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version