Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Vijay Devarakonda: మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించిన విజయ్ దేవరకొండ

  • June 8, 2022 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించిన విజయ్ దేవరకొండ

ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణత్యాగం చేసి, వందల మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథతో రూపొందిన చిత్రం మేజర్. ఈ చిత్రం జూన్ 3న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ బయ్యర్స్ కు లాభాలను కూడా అందించింది. రోజు రోజుకీ ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. మేజర్ మూవీ చూస్తే టీమ్.. ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ ప్రతీ ఫ్రేమ్ లో కనిపించించాయి. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ నా అభినందనలు.మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమైనది. దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు ఎంతో గొప్పవారు…. అంటూ విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్, ఖుషి అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇది కూడా మేజర్ లానే ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మూవీ.

#MajorTheFilm
A film filled with passion, love & sincerity.

A man to look upto.
A man we can all learn from.
A true Idol.

Definitely watch this one to know about our hero. Congratulations to the entire team!

And my warmest respect and love to the parents of Major Sandeep! pic.twitter.com/1XWPAaJkbi

— Vijay Deverakonda (@TheDeverakonda) June 7, 2022

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #major Movie
  • #Murali Sharma
  • #Prakash Raj

Also Read

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

related news

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

trending news

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

14 hours ago
Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

15 hours ago
Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

15 hours ago
Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

15 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

17 hours ago

latest news

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

17 hours ago
Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version