Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Deverakonda , Mahesh Babu: మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

Vijay Deverakonda , Mahesh Babu: మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

  • August 9, 2024 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda , Mahesh Babu: మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ మహేష్ బాబుకు (Mahesh Babu)  పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్.. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై థియేటర్లలో చూడటానికి మరీ ఎక్కువ కాలం వెయిట్ చేయించొద్దు.. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

Vijay Deverakonda 

అయితే మహేష్ ను బిగ్ స్క్రీన్ పై త్వరగా చూడాలంటే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇదే విషయాన్ని జక్కన్నకు (S. S. Rajamouli) కూడా చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నుంచి అప్ డేట్స్ వస్తాయని భావించిన అభిమానులు మాత్రం ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

వెంకటేశ్ (Venkatesh) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అడివి శేష్ (Adivi Sesh), అనిల్ సుంకర (Anil Sunkara) , రష్మిక (Rashmika) , పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , ప్రశాంత్ వర్మ (Prasanth Varma) , శ్రీ విష్ణు (Sree Vishnu) , మరి కొందరు సినీ ప్రముఖులు మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు  రాజమౌళి సినిమా కోసమే మరో మూడేళ్లు పరిమితం అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ గురించి స్పష్టత వస్తే కన్ఫ్యూజన్ కు చెక్ పడనుంది.

Vijay Devarakonda With Mahesh Babu

రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసి భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #S. S. Rajamouli
  • #Vijay Devarakonda

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

20 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

31 mins ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

18 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

21 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version