Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Vijay Varma: మొత్తానికి తమన్నా ప్రియుడు క్లారిటీ ఇచ్చేశాడు

Vijay Varma: మొత్తానికి తమన్నా ప్రియుడు క్లారిటీ ఇచ్చేశాడు

  • July 15, 2023 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Varma: మొత్తానికి తమన్నా ప్రియుడు క్లారిటీ ఇచ్చేశాడు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. న్యూ ఇయర్ ఈవెంట్లో ఈ జంట ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది! గోవాలో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఈ జంట బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ మీడియా కంట పడింది. అటు తర్వాత ముంబై ఎయిర్ పోర్ట్ లో , అలాగే అవార్డుల ఈవెంట్ లో కూడా ఈ జంట కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

అయితే వీళ్ళిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ అనే బాలీవుడ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ లో ఈ జంట .. బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయారు అని చెప్పాలి. లిప్ లాక్ లు, డీప్ బెడ్రూమ్ సీన్ ఈ సిరీస్ లో హైలెట్ గా నిలిచింది. అయితే చివర్లో హార్రర్ టచ్ ఇచ్చి తమన్నా ని దెయ్యంగా చూపించారు. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ టైంలోనే విజయ్ వర్మ – తమన్నా బాగా క్లోజ్ అయ్యారు. వీళ్ళు ప్రేమలో ఉన్నట్టు ఇప్పటివరకు పరోక్షంగా స్పందిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు (Vijay Varma) విజయ్ వర్మ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు.’ ఇప్పటి వరకు విలన్ గా చేసిన నేను.. రొమాంటిక్ యాంగిల్ లోకి వచ్చాను. తమన్నాతో పిచ్చి ప్రేమలో ఉన్నాను.మేము చేసింది డేటింగ్ అని ఇప్పుడు మాకు అర్థమైంది ‘ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

related news

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

trending news

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

1 hour ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

2 hours ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

16 hours ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

16 hours ago
అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

19 hours ago

latest news

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

21 hours ago
Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

21 hours ago
The Call Him OG: ‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

The Call Him OG: ‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

1 day ago
OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

1 day ago
OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version