Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: అంతమందికి స్క్రీన్‌స్పేస్‌ అంటే పెద్ద కష్టమే.. సుకుమార్‌ ఏం చేస్తారో?

Pushpa 2: అంతమందికి స్క్రీన్‌స్పేస్‌ అంటే పెద్ద కష్టమే.. సుకుమార్‌ ఏం చేస్తారో?

  • November 17, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: అంతమందికి స్క్రీన్‌స్పేస్‌ అంటే పెద్ద కష్టమే.. సుకుమార్‌ ఏం చేస్తారో?

‘పుష్ప: ది రైజ్‌’  (Pushpa) సినిమాలో చాలామంది విలన్లు ఉంటారు. ఒకరిద్దరి విషయం ఇప్పటికే తేల్చేసినా.. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్లు ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2)  కోసం బరిలోకి దిగుతున్నారు. ఈలోపు మరికొంతమంది విలన్లను యాడ్‌ చేశారు. వీరందరూ కంటే మరో విలన్‌ ఉన్నాడు.. ‘పుష్ప 2’ ఆఖరులో కనిపించి.. ‘పుష్ప 3’ దారి చూపిస్తాడు అని ఓ చర్చ మొదలైంది. దీంతో విలన్లతో అంత ఈజీఆనే తేలేలా లేదు అంటున్నారు.

Pushpa 2

కావాలంటే మీరే చూడండి సినిమా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు కంటే విలన్లే ఎక్కువగా కనిపిస్తారు. జాలి రెడ్డి, కొండా రెడ్డి, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, మంగళం శ్రీను, దాక్షాయణి, సిద్ధప్ప నాయుడు, మోహన్‌రాజ్‌, మొగిలీషు.. ఇలా చాలామందే ‘పుష్ప 1’లో కనిపించారు. ఇప్పుడు రెండో ‘పుష్ప’లో వీరిలో బతికున్న పాత్రలు కంటిన్యూ అవుతాయి. దీంతో అసలు ఇంతమందిని స్క్రీన్‌ స్పేస్‌ ఎలా, వారికి ముగింపు ఎలా అనే చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఎందుకంటే వీళ్లందరూ పుష్పను అణగదొక్కడానికి, తాము అతని కంటే గ్రేట్‌ అని చెప్పుకోవడానికి ప్రయత్నించినవాళ్లే. మరి వీళ్లకు ఆన్సర్‌ ఇవ్వకుండా సినిమా ముగియదు. దీంతో పుష్పరాజ్‌తో వీళ్లకు సీన్స్‌ వరుసపెట్టి వస్తాయి. ఈ క్రమంలో మిగిలిన సన్నివేశాలు ఎలా ఇముడుస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే సరైన కామెడీ, హీరోయిన్‌తో సన్నివేశాలు లేకపోతే ఎలా ఉంటుందో ‘దేవర’ (Devara)   చూశాక అందరికీ అర్థమైంది.

ఆ సినిమాలో మొత్తం ‘దేవర’, ‘వర’ అని తిరగడంతో భారీ వసూళ్లు మిస్‌ అయ్యాయని రచనలో తలపండిన పరుచూరి గోపాలకృష్ణనే (Paruchuri Gopala Krishna)  చెప్పారు. మరి ‘పుష్ప’ విషయంలో సుకుమార్‌ ఈ గండం దాటి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి పనులు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి వచ్చే నెల ఐదున ఆ టాలెంట్‌ చూస్తాం అంటున్నారు. అప్పటివరకు ఏం చేసుంటారు అనేది ఆలోచించుకుంటూ ఉండాలి. 17న అయితే ట్రైలర్‌ను తీసుకొచ్చి అలరించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Paruchuri Gopala Krishna
  • #Pushpa 2

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

24 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version