Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్ సేన్ కెరీర్లో ఆల్ టైం రికార్డ్ సాధించిన ‘దాస్ క ధమ్కీ’

Vishwak Sen: విశ్వక్ సేన్ కెరీర్లో ఆల్ టైం రికార్డ్ సాధించిన ‘దాస్ క ధమ్కీ’

  • March 23, 2023 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్ సేన్ కెరీర్లో ఆల్ టైం రికార్డ్ సాధించిన ‘దాస్ క ధమ్కీ’

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘దాస్ క ధమ్కీ’ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అయినా సరే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ను సాధించింది. ఒకవేళ పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మూవీ ఇంకా భారీగా కలెక్ట్ చేసుండేది. ఊహించని రేంజ్ లో ట్విస్ట్ లు ఉండటం ఈ సినిమాకు మైనస్ అయిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అలాగే చివర్లో ‘దాస్ క ధమ్కీ 2’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు.ఈ చిత్రాన్ని స్వయంగా విశ్వక్ సేన్ డైరెక్ట్ చేయడమే కాకుండా కరాటే రాజుతో కలిసి నిర్మించడం జరిగింది. కృష్ణదాస్ ,సంజయ్ రుద్ర వంటి రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రల్లో విశ్వక్ సేన్ నటించాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోకి ఇది చాలా పెద్ద టాస్క్. అయినా సరే అన్ని విధాలుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ పాజిటివ్ రిజల్ట్స్ ను అందుకుంటున్నాడు విశ్వక్ సేన్.

ఇదిలా ఉండగా.. ‘దాస్ క ధమ్కీ’ చిత్రంతో విశ్వక్ సేన్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశాడు. అదేంటి అంటే..’దాస్ క ధమ్కీ’ చిత్రం ఓవర్సీస్ లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. అక్కడ ఈ చిత్రాన్ని రూ.30 లక్షలకు అమ్మగా మొదటిరోజే రూ.62 లక్షల షేర్ ను సాధించి బయ్యర్స్ ను లాభాల బాట పట్టించింది.

ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలుపుకుని అక్కడ $150K డాలర్స్ పైనే వసూల్ చేసింది.టైర్ 3 హీరోల్లో ఈ ఫీట్ ను సాధించిన మొదటి హీరోగా విశ్వక్ సేన్ రికార్డు సృష్టించాడు. ఇదే స్పీడ్ ను ఈ వీకెండ్ వరకు కంటిన్యూ చేస్తే హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Das Ka Dhamki
  • #Dhamki
  • #Naressh Kuppili
  • #Nivetha Pethuraj
  • #Vishwak Sen

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

9 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

9 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

9 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

10 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

10 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

14 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

18 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

20 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version