Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vishwak Sen: చాలా బాధగా ఉంది.. ఆ ట్వీట్ లో విశ్వక్ సేన్ ఏమన్నారంటే?

Vishwak Sen: చాలా బాధగా ఉంది.. ఆ ట్వీట్ లో విశ్వక్ సేన్ ఏమన్నారంటే?

  • July 25, 2023 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: చాలా బాధగా ఉంది.. ఆ ట్వీట్ లో విశ్వక్ సేన్ ఏమన్నారంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ సినిమాతో సక్సెస్ సాధించిన విశ్వక్ సేన్ భవిష్యత్తులో ఈ సినిమాకు సీక్వెల్ లో నటిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వక్ సేన్ గామి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. బేబీ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో కూడా విశ్వక్ సేన్ అని తాజాగా క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వల్ల ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా విశ్వక్ సేన్ మణిపూర్ లో మహిళలను అగౌరవపరుస్తున్న ఘటనల గురించి స్పందించారు. ఈ తరహా ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయని విశ్వక్ సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల వల్ల అక్కడి ప్రజలు తమ స్వేచ్ఛను మిస్ యూజ్ చేసుకుంటున్నారనే భావన కలుగుతోందని విశ్వక్ చెప్పుకొచ్చారు.

సమాజం ఏ దిశగా పయనిస్తుందా అనే టెన్షన్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నానని విశ్వక్ సేన్ వెల్లడించారు. విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ పారితోషికం ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విశ్వక్ సేన్ కు రాబోయే రోజుల్లో వరుస సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విశ్వక్ సేన్ కు (Vishwak Sen) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ సైతం ఉందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. విశ్వక్ సేన్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Sad morning people :

The recent incidents in Manipur, where people are misusing their freedom and disrespecting women, are deeply saddening. I urge everyone to recognize and address these distressing behaviors, as they seem to be prevalent and have haunting consequences. It’s…

— VishwakSen (@VishwakSenActor) July 24, 2023

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishwak Sen
  • #Hero Vishwak Sen
  • #Vishwak Sen

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

19 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version