Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vishwaksen: వ్యతిరేకత వచ్చిన ఎవరికి ద్రోహం చేయలేదు!

Vishwaksen: వ్యతిరేకత వచ్చిన ఎవరికి ద్రోహం చేయలేదు!

  • May 15, 2023 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwaksen: వ్యతిరేకత వచ్చిన ఎవరికి ద్రోహం చేయలేదు!

విశ్వక్ సేన్ పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ హీరోగా నిలదొక్కుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదా పోస్ట్స్, మీమ్స్ షేర్ చేస్తూ సందడి చేసే ఈయన తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా (Vishwaksen) విశ్వక్ సేన్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పోస్ట్ చేస్తూ జీవితంలో జయాపజయాలు చూశాను అలాగే కొన్నిసార్లు తాను చేయని తప్పుకి కూడా నిందలు మోసానని తెలిపారు. తనపై ఎంతో వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరిపై తాను నిందలు వేయలేదని తెలిపారు. విజయం.. పరాజయం.. ప్రశంసలు.. విమర్శలు.. అన్నింటినీ చూశాను. చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను. నిందలు పడ్డాను.. నా హార్డ్ వర్క్ కు పొగడ్తలు అందుకున్నాను..

ఒకవేళ నేను నాకుతెలియకుండా చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండవచ్చు కానీ నేను మాత్రం ఎవరికీ హాని చేయలేదని ఈ సందర్భంగా విశ్వక్ తెలిపారు. నాపై ఇలాంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ నేను నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాను. ఉద్దేశపూర్వక ప్రతికూలత.. నిన్ను ఒక ఫెయిల్యూర్ గా నిర్వహించడానికి ఛాన్స్ ఇవ్వద్దు. క్లిష్ట సమయాలకు మించి జీవితంలో మరెంతో ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆనందించండి.

కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎప్పుడు సరదాగా పోస్టులు చేసే విశ్వక్ ఇలా ఈసారి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటూ ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishwak Sen
  • #Hero Vishwak Sen
  • #Mass Ka Dhamki
  • #Vishwak Sen

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

11 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

12 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

14 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

16 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

17 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

7 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

17 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version