Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Viswam Collections: గోపీచంద్ ‘విశ్వం’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Viswam Collections: గోపీచంద్ ‘విశ్వం’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • October 14, 2024 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam Collections: గోపీచంద్ ‘విశ్వం’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

మ్యాచో స్టార్ గోపీచంద్  (Gopichand)  హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla)  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నరేష్ (Naresh) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)  ఈ చిత్రాన్ని ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. అక్టోబర్ 11న విడుదల కాబోతుంది ఈ చిత్రం. గోపీచంద్ గత చిత్రం ‘భీమా’ (Bhimaa)  మాస్ సెంటర్స్ లో బాగానే ఆడింది.

Viswam Collections:

అందువల్ల బయ్యర్స్ కి ‘విశ్వం’ పై కొంత నమ్మకం కలిగింది. మొదటి రోజు విశ్వం కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 0.95 cr
సీడెడ్ 0.44 cr
ఉత్తరాంధ్ర 0.47 cr
ఈస్ట్ 0.17 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.33 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.24 cr
ఓవర్సీస్ 0.22 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.43 cr

‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.3.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.9.57 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘వేట్టయన్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Naresh
  • #Pragathi
  • #Sreenu Vaitla

Also Read

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

trending news

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

22 mins ago
The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

14 hours ago
Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

15 hours ago
Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

15 hours ago

latest news

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

16 hours ago
Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

17 hours ago
The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

18 hours ago
కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version