గత నెల చివర్లో అంటే ఆగస్టు 30న దివంగత స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య సతీమణి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాతృమూర్తి, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ , మెగాస్టార్ చిరంజీవికి స్వయాన అత్తగారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమ్మమ్మ అయినటువంటి శ్రీ అల్లు కనకరత్నం గారు కాలం చేశారు. ఆమె వయసు 94 ఏళ్ళు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల.. శక్తి […]