మరణించిన వారి ఆత్మలు సంతోషంగా స్వర్గానికి వెళ్లడానికి భూ లోకంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. అందులో పిండ ప్రదానం ముఖ్యమైనది. చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం వారి బిడ్డలు పిండ ప్రదానం నదుల ప్రాంతాల్లో చేస్తే మంచిది. పితృ, మాతృ దేవతల శాశ్వత స్వర్గ ప్రాప్తికి బీహార్ లోని గయా ప్రాంతంలో కొడుకులు పిండ ప్రదానం చేయడం ఉత్తమనని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింది వీడియోని చూడండి.