Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ‘నేరు’ రీమేక్‌… స్క్రీన్‌ మీదకు కొత్త పేరు, ఎవరికి దక్కేనో?

‘నేరు’ రీమేక్‌… స్క్రీన్‌ మీదకు కొత్త పేరు, ఎవరికి దక్కేనో?

  • December 27, 2023 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నేరు’ రీమేక్‌… స్క్రీన్‌ మీదకు కొత్త పేరు, ఎవరికి దక్కేనో?

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్‌ సినిమాలు అంటే చిన్న భయం పట్టుకుంది. అందుకే రీమేక్‌ సినిమా చేస్తున్నా… ఎక్కడా ఆ సినిమా రీమేక్ అని చెప్పడం లేదు. అయితే ఈ సమయంలో ఓ రీమేక్‌ గురించి చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లోకి ఇటీవల ఎక్కువగా దిగుమతి జరుగుతున్న మలయాళ సినిమానే అది కూడా. మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రం ‘నేరు’. ఈ సినిమా గురించే ఇప్పుడ చర్చంతా. గత వారాంతంలో రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ భారీ విజయం అందుకుంది.

దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి మన హీరోలు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు అనే టాక్‌ నడుస్తోంది. కోర్టు రూమ్‌ డ్రామాలకు ఇటీవల కాలంలో విజయాల శాతం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోర్టు రూమ్‌ డ్రామాను తెలుగులోకి తీసుకు రావడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే తొలుత ఈ సినిమా రీమేక్‌ చేయడానికి విక్టరీ వెంకటేశ్‌ ముందుకొచ్చారు అనే టాక్‌ నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా పవన్‌ కల్యాణ్‌కు బాగుంటుంది అనే చర్చ మొదలైంది.

‘పింక్‌’ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌ హీరోగా ‘వకీల్‌ సాబ్‌’ పేరుతో తెరకెక్కించి భారీ విజయం సాధించారు. ఇప్పుడు ‘నేరు’ సినిమాను ‘వకీల్‌సాబ్‌ 2’ గా తీస్తే బాగుంటుంది అనేది ఓ వర్గం వాదన. నిజానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలోనే ‘వకీల్‌ సాబ్‌ 2’ ఉంటుందని తొలి సినిమా అప్పుడు లీకులు వచ్చాయి. కానీ అప్పుడు అనుకున్నది అవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలోనే ఆ సినిమా కూడా ఉంటుంది అన్నారు. మరిప్పుడు ‘నేరు’ (Neru) కథను నేరుగా దిల్‌ రాజు తీసుకుంటే ‘వకీల్‌ సాబ్‌ 2’ చేసేయొచ్చు.

అయితే, వెంకటేశ్‌ గతంలో ‘ధర్మ చక్రం’ పేరుతో ఓ కోర్టు రూమ్‌ డ్రామా చేశారు. ఆ సినిమాకు మంచి విజయం, ప్రశంసలు దక్కాయి. మరిప్పుడు ‘నేరు’ సినిమా చేస్తే అలాంటివే ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. మరి ఎవరికి దక్కుతుందో ఆ ఛాన్స్‌ చూడాలి. వెంకీ అయితే 76వ సినిమా చేసేస్తారు. పవన్‌ అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Neru
  • #pawan kalyan
  • #Venkatesh

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

17 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

17 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

19 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

7 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

11 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

11 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

12 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version