Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌పై అభిషేక్‌ కోపం.. ఆ తర్వాత ట్వీట్‌… అసలు కారణం ఇదేనా?

Vijay Devarakonda: విజయ్‌పై అభిషేక్‌ కోపం.. ఆ తర్వాత ట్వీట్‌… అసలు కారణం ఇదేనా?

  • September 7, 2023 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌పై అభిషేక్‌ కోపం.. ఆ తర్వాత ట్వీట్‌… అసలు కారణం ఇదేనా?

సినిమా విజయాన్ని, ఆ సినిమాతో సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పంచాలని రౌడీ హీరో ది విజయ్‌ దేవరకొండ అనుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఓ గూగుల్‌ డాక్ కూడా క్రియేట్‌ చేశాడు. అయితే అదెంత పాపులర్‌ అయింది, ఎవరు డేటా ఇచ్చారు అనేది పక్కనపెడితే.. ఆ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ అభిషేక్‌ పిక్చర్స్‌ చేసిన ఓ ట్వీట్‌ పెద్ద ఎత్తున వైరల్‌ అయిపోయింది. అదే ‘మేం రూ. 8 కోట్లు నష్టపోయాం.. మా సంగతి కూడా కాస్త చూడండి’ అని.

విజయ్‌కి, అభిషేక్‌ పిక్చర్స్‌కు మధ్య ఏం జరిగింది, ఇన్నాళ్లు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడెందుకు ఇలాంటి ట్వీట్‌ పెట్టారు అని కొందరు ఆలోచిస్తే.. ఇంకొందరు అయితే గతంలో విజయ్‌ సినిమాల వల్ల డబ్బులు బాగానే సంపాదించారుగా.. అప్పుడు విజయ్‌కి ఏమైనా ఇచ్చారా అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో అసలు ఏం జరిగింది, అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది అంటూ ఓ మీడియా సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ టీమ్‌తో మాట్లాడిందట. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి అంటున్నారు.

‘ఖుషీ’ మూమెంట్‌ అంటూ విజయ్‌ ఇలా విజయ్‌ అనౌన్స్‌ చేయగానే… అభిషేక్‌ నామా టీమ్‌ అలా ట్వీట్‌ చేయడం, ఆ తర్వాత ఓ మీడియాలో ఇంటర్వ్యూ రావడం జరిగిపోయాయి. ఆ ఇంటర్వ్యూలో అభిషేక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో ఆ తర్వాత క్లారిటీ కోసం ప్రయత్నిస్తే ఆయన పెద్దగా అందుబాటులో లేరు అంటున్నారు. ఏదో మాట్లాడా, ఏదో రాసారు వదిలేయండి అని అన్నారని ఇండస్ట్రీలో ఓ టాక్‌ నడుస్తోంది.

ఇక్కడ విషయం అంతా విజయ్‌తో (Vijay Devarakonda) కాదని, గతంలో ఓ సందర్భంలో విజయ్‌ సన్నిహితులతో మాట్లాడినప్పుడు వచ్చిన మాటలు, వ్యాఖ్యలు కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ విడుదలై ఇబ్బందికర ఫలితం అందుకున్నాక… ఆ విషయాన్ని విజయ్‌, అతని సన్నిహితులు పట్టించుకోలేదని కూడా అభిషేక్‌ కామెంట్స్‌ చేసినట్లు ఓ కథనం సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో అభిషేక్‌ చెప్పాలి, లేదంటే ట్వీట్‌ చేయాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhisek Nama
  • #Vijay Devarakonda
  • #Vijay Deverakonda

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

related news

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

trending news

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

1 hour ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

3 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

7 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

4 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

5 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

7 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

7 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version