Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arvind: ఓ చేత్తో బెనిఫిట్‌లు అందుకుంటూ.. మరో చేత్తో ఈ పనులేంటి అరవింద్‌ గారూ..!

Allu Arvind: ఓ చేత్తో బెనిఫిట్‌లు అందుకుంటూ.. మరో చేత్తో ఈ పనులేంటి అరవింద్‌ గారూ..!

  • February 10, 2025 / 01:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arvind: ఓ చేత్తో బెనిఫిట్‌లు అందుకుంటూ.. మరో చేత్తో ఈ పనులేంటి అరవింద్‌ గారూ..!

మొన్నీమధ్య ‘అన్‌స్టాపబుల్‌’ షోకి రామ్‌చరణ్‌(Ram Charan) వచ్చినప్పుడు ఓ మాట చెప్పాడు గుర్తుందా? చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Naga Babu) , పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  ఫొటో చూపిస్తూ వీరిలో ఎవరితో సరదా టైమ్‌ గడపాలి అని అనుకుంటున్నావు అని బాలకృష్ణ(Nandamuri Balakrishna) అడిగితే.. వీళ్లు ముగ్గురూ కాదు మావయ్య అల్లు అరవింద్‌తో అని చెప్పాడు చరణ్‌. అంత మంచి అనుబంధం ఉంది రామ్‌చరణ్‌ – అల్లు అరవింద్‌ మధ్య. వాళ్లిద్దరి మధ్యే కాదు చిరంజీవి – అరవింద్‌ (Allu Aravind) మధ్య కూడా అంతే మంచి రిలేషన్‌ ఉంది.

Allu Arvind

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే అంత మంచి రిలేషన్‌ ఉన్న అల్లు అరవింద్‌ రీసెంట్‌గా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, చేతలు చూస్తుంటే ‘ఎందుకిలా చేస్తున్నారు అరవింద్‌గారూ?’ అని అనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి మొన్నామధ్య ‘తండేల్‌’ (Thandel)  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పైకీ కిందకీ చేతులు చూపిస్తూ దిల్‌ రాజు  (Dil Raju) సంక్రాంతి సినిమాల గురించి యాక్ట్‌ చేస్తూ మరీ వివరించారు. అందులో వివరణ కాకుండా వెక్కిరింపు ఉంది అని మెగా ఫ్యాన్స్‌ బాధపడ్డారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

Allu Arjun dance secret revealed

ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha) సినిమా సాధించిన ఫలితం గురించి అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ‘చిరుత’ సినిమా సరైన విజయం సాధించలేదని, అందుకే ‘మగధీర’(Magadheera) సినిమా తీసి మేనల్లుడుకు మంచి హిట్‌ ఇచ్చే ప్రయత్నం చేశానని చెప్పారు అరవింద్. అయితే 2007లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో రూ.25 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. దీంతో అల్లు అరవింద్‌ మాటల విషయంలో ఎందుకిలా చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు.

Allu Aravind comments on Chirutha movie

మేనల్లుడి సినిమాల గురించి తక్కువ చేస్తే ఏం వస్తుంది అనేది మరో డిస్కషన్‌. ఇక ఇక్కడ మరో టాపిక్‌ ఏంటంటే.. ప్రస్తుతం అల్లు అరవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి అన్నీ అనుకున్నట్లుగా పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా, భారీ సినిమా కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి టికెట్‌ రేట్ల పెంపు లాంటివి బెనిఫిట్‌లు పొందారు. ప్రభుత్వం నుండే కానీ అది మెగా ఫ్యామిలీ సాయంతోనే అని నెటిజన్లు అంటున్నారు. ఇలా ఓ చేత్తో మెగా ఫ్యామిలీ కారణంగా లాభాలు పొందుతూ, మరోవైపు అదే కుటుంబానికి చెందిన హీరో గురించి, అందులోనూ మేనల్లుడు సినిమాల గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు అనేది ఆయనకే తెలియాలి.

పుష్ప’ రెండు భాగాలు… ఎవరి ఆలోచనో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind

Also Read

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

related news

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

trending news

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

9 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

11 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

15 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

17 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

19 hours ago

latest news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

8 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

8 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

11 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

12 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version