Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pushpa 3: ‘పుష్ప’ రెండు భాగాలు… ఎవరి ఆలోచనో తెలుసా?

Pushpa 3: ‘పుష్ప’ రెండు భాగాలు… ఎవరి ఆలోచనో తెలుసా?

  • February 10, 2025 / 12:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 3: ‘పుష్ప’ రెండు భాగాలు… ఎవరి ఆలోచనో తెలుసా?

‘పుష్ప’ అంటూ మొదలై ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa), ‘పుష్ప: ది రూల్‌’గా (Pushpa 2: The Rule) రెండు ముక్కలు అయింది. ‘పుష్ప 2’ షూటింగ్‌ జరుగుతుండగా మూడోసారి కూడా ‘పుష్ప’రాజ్‌ వస్తాడు అని ఓ టాక్‌ వచ్చింది. సినిమా టీమ్‌ నుండి అధికారిక సమాచారం లేకపోయినా.. పక్కాగా వస్తాడు అని సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. సినిమా రిలీజ్‌కు కాస్త ముందు ‘పుష్ప: ర్యాంపేజ్‌’ అని పేరు లీక్‌ చేశారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌ (Sukumar)  మాటలు వింటుంటే మూడో ‘పుష్ప’తో సినిమా ఆగేలా లేదు.

Pushpa 3

Will they stop with Pushpa 3 Movie

‘పుష్ప 3’ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఉంటుందా, లేదా.. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెప్పడం అసాధ్యం కూడా. ఎందుకంటే ‘పుష్ప’ సిరీస్‌కు గ్యాప్‌ ఇవ్వాలని టీమ్‌ అనుకుంటోంది. ఎవరికి వారు ఇతర ప్రాజెక్టులు చేసుకుందామని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ను రెండు సినిమాలతో ఆపేయాలని అని మాత్రం అనుకోవడం లేదట. దర్శకుడు సుకుమార్‌ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

Will they stop with Pushpa 3 Movie

‘పుష్ప: ది రూల్‌’ సినిమాతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చింది సినిమా సీఈవో చెర్రీనేనట. ఆయన సలహాతోనే ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా చేశారట. సినిమా షూటింగ్‌ ఇంటర్వెల్‌ వరకు వచ్చేసరికి మూడు గంటల పుటేజ్‌ వచ్చిందట. దీంతో అక్కడితో ఆపేసి ఫస్ట్‌ పార్టుగా రిలీజ్‌ చేసేశాం అని సుకుమార్‌ చెప్పారు. ‘పుష్ప 2’ అవుతున్నప్పుడే ‘పుష్ప 3’ అని చెర్రీ అన్నారట. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఈ సిరీస్‌ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదు అని సుకుమార్‌ అన్నారు.

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

ఆయన మాటలు వింటుంటే ‘పుష్ప’ సినిమాల్ని మూడో పార్టుతో ఆపేలా లేరు. అయితే మూడో పార్టు వచ్చాక కానీ ఈ విషయంలో స్పష్టత రాదు. అలాగే ‘పుష్ప’ సిరీస్‌ కంటిన్యూ చేస్తూ హీరోలను, నేపథ్యాన్ని మారుస్తారు అనే చర్చ జరుగుతోంది. మరి లెక్కల మాస్టారు ఏం ఆలోచన చేస్తున్నారో ఏమో.

పుష్ప 3 ఏంటో నాకూ తెలీదు.. కానీ అదొక అద్భుతం అనిపిస్తుంది: అల్లు అర్జున్#AlluArjun #Sukumar #Pushpa #Pushpa3TheRampage pic.twitter.com/kK9Fb8KrV2

— Filmy Focus (@FilmyFocus) February 8, 2025

‘పుష్ప’ సినిమాల మెమొరీస్‌ గుర్తు చేసుకున్న బన్నీ.. ‘థ్యాంక్స్‌’ మీట్‌లో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

35 mins ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

3 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

3 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

40 mins ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

47 mins ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

1 hour ago
The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

1 hour ago
Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version