Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kriti Sanon: కృతి విషయం అంతసేపు లాగాలా బాలయ్యా.. ఏంటిది!

Kriti Sanon: కృతి విషయం అంతసేపు లాగాలా బాలయ్యా.. ఏంటిది!

  • January 2, 2023 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: కృతి విషయం అంతసేపు లాగాలా బాలయ్యా.. ఏంటిది!

ప్రభాస్‌ – రిలేషన్‌ షిప్‌… టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్‌ టాపిక్కే. ప్రభాస్‌ లవర్‌ ఎవరు? ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు? అంటూ ఏదో రకంగా, ఏదో విషయం చర్చకు వస్తూనే ఉంది. మొన్నీమధ్య వరకు అనుష్క శెట్టి అంటూ పేరు వినిపించింది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ పేరు వినిపించింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ గతంలో జరిగింది, ఇప్పుడూ జరిగింది. ఇదే టాపిక్‌ ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో కూడా వచ్చింది. అయితే టాపిక్‌ చర్చకు రావడం ఓకే.. కానీ దానిని పట్టుకొని సాగదీయడమే ఇబ్బందిగా మారింది అంటున్నారు.

ప్రభాస్‌ – కృతి సనన్‌ అంటూ కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియలో చర్చ మొదలైంది. దానికి కారణం కృతి సననే అనే విషయం తెలిసిందే. ప్రభాస్‌ అంటే ఇష్టం, ప్రభాస్‌ లాంటి వాడిని పెళ్లి చేసుకుంటా అంటూ.. ఏవేవో చెప్పింది కృతి మేడమ్‌. దాంతో బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు మొత్తం మీడియా ఇదే వార్తలు రాసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్న గుర్తు వేసుకుంటూ సమాచారం వచ్చేసింది. నిజమా! అనే అనుమానం ఉండగానే.. ‘తూచ్‌ అలాంటిదేం లేదు.. మీరు ఓవర్‌ చేయకండి’ అంటూ కృతి మేడమ్‌ క్లారిటీ ఇచ్చేసింది.

అంతలా క్లారిటీ వచ్చిన విషయాన్ని మరోసారి గిచ్చి, రక్కి, గోకి, గీకి, పీకి పందిరేశాడు బాలయ్య. ప్రభాస్‌ అన్‌స్టాపబుల్‌కి వస్తే ఏవైనా తెలియని విషయాలు మాట్లాడతాడేమో అనుకుంటే.. తెలిసిన కృతి – అనుష్క విషయాన్నే చెప్పుకొచ్చారు. తెలిసిన విషయాన్ని ఆ తర్వాత బాగా పీకి, పీకి చిరాకు పుట్టించాడు బాలయ్య. ప్రభాస్‌ తన స్టయిల్‌లో వదిలేయండి బాబూ అన్నా బాలయ్య ఆగలేదు. ఆఖరికి రామ్‌చరణ్‌కి ఫోన్‌ చేసి కూడా అదే విషయం మీద చర్చ. దీంతో ఎందుకు అంతలా చర్చ రేపారు అనే డౌట్‌ మొదలైంది.

ప్రభాస్‌ – రిలేషన్‌ అనే పేర్లు వినిపిస్తే అనుష్క శెట్టి పేరు వినిపించేది ఇన్నాళ్లూ. అయితే ఇప్పుడు ఆ టాక్‌ను చెరిపేయడానికే బాలయ్య ఇలా కృతి సనన్‌ టాపిక్‌ను లాగి లాగి వదిలిపెట్టారు అంటున్నారు కొంతమంది నెటిజన్లు. మరి ఏది నిజమో, ఎందుకు ఈ చర్చ అనేది డిస్కషన్‌ రేపిన వాళ్లకే తెలియాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Krithi Sanon
  • #Nandamuri Balakrishna
  • #Prabhas

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

6 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

6 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

9 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

5 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

7 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

9 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

12 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version