Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

  • June 23, 2025 / 05:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

చిరంజీవి (Chiranjeevi) ఏదైనా మాట అనే ముందు చాలా రకాలుగా ఆలోచిస్తారని, ఆయన మాట వెనుక మరో మాట మర్మం కూడా ఉంటుంది అని అంటుంటారు టాలీవుడ్‌లో. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్‌ కాంట్రవర్శీగా మారాయి. అయితే ‘కుబేర’ (Kuberaa) సినిమా సక్సెస్‌ మీట్‌లో చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడి మెప్పించారు. ఈ క్రమంలో ఆయన సునీల్‌ నారంగ్‌ గురించి, ఆయన నైజాం డిస్ట్రిబ్యూషన్‌ గురించి మాట్లాడారు. మధ్యలో బావ అల్లు అరవింద్‌ ప్రస్తావన కూడా వచ్చింది.

Chiranjeevi

దీంతో ఇప్పుడు ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి (Chiranjeevi) రావడం.. ఆ సినిమా గురించి కాస్త గొప్పగా చెప్పడం కామన్‌. సినిమాల సక్సెస్‌ మీట్‌లకు వచ్చినప్పుడు ఆయన మాటలు కొత్తగా ఉంటాయి. సినిమా ప్రధాన నటీనటుల్ని, కీలక సాంకేతిక వర్గాన్ని ఆయన ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలా ‘కుబేర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Chiranjeevi ready for ott2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!
  • 4 8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

ఆయన సరదాగా అన్నారో లేక సీరియస్‌గా అన్నారో కానీ అల్లు అరవింద్‌ (Allu Aravind) పేరు ప్రస్తావనకు వచ్చింది.‘కుబేర’ (Kuberaa) సినిమా నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang) గురించి, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి చిరంజీవి (Chiranjeevi) ప్రస్తావించారు. నైజామ్‌లో ఒకప్పుడు వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారానే తన సినిమాలు విడుదలై గొప్ప లాభాలు ఇచ్చాయని చిరంజీవి గుర్తు చేశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా నైజామ్‌ ఏరియాలో పంపిణి మొదలుపెట్టాక నారంగ్‌ వాళ్లతో కనెక్షన్ తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు చిరు.

Chiranjeevi Nagarjuna was not the first choice for Hello Brother movie

అయితే ఆ మాటల సమయంలో ‘ఇప్పుడెందుకు ఇవన్నీ’ అని సునీల్ నారంగ్ సరదాగా ఎక్స్ ప్రెషన్ పెట్టారు. వెంటనే చిరంజీవి రియాక్ట్ అవుతూ.. అప్పుడు అలా ఛాన్స్ మిస్సయినా ఇప్పుడు వాళ్ల పిల్లలతో సినిమాలు చేయడం ద్వారా థర్డ్ జనరేషన్ తోనూ తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని చిరంజీవి అన్నారు. దీంతో ఏషియన్‌ బ్యానర్‌ మీద చిరంజీవి ఏమన్నా సినిమా చేస్తారా లేక డిస్ట్రిబ్యూషన్‌ గురించే అలా అన్నారా అనే ప్రశ్న మొదలైంది. ఈ మాటకు చిరునే చెప్పాలి.

అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

నాగార్జున ఎవరి కాళ్లకైనా దండం పెట్టాడంటే.. అది నారాయణ దాస్ నారంగ్ గారికి మాత్రమే..

నారంగ్ ఫ్యామిలీ మూడో జనరేషన్ తోనూ వర్క్ చేయాలని ఉంది.#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/T5wOfY4k9Q

— Filmy Focus (@FilmyFocus) June 23, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiranjeevi
  • #Suniel Narang

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

16 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

21 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version