Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

  • June 28, 2025 / 09:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

‘పాయింట్‌కి రా.. ఇదంతా వద్దు.. పాయింట్‌కి రా’ అని అంటుంటారు కొందరు. ఆ మధ్య ఏదో సినిమాలోని డైలాగ్‌ అనుకోండి ఇది. కానీ ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ రంగంలో ఓ ఇద్దరి సోషల్‌ మీడియా పోస్టులు చూసి నెటిజన్లు ఇంచుమించు ఇదే అంటున్నారు. గతంలో ఇంకో వ్యక్తి కూడా ఉండేవారు కానీ.. ఆమె ఇప్పుడు ఇలాంటి పోస్టులు ఏమీ పెట్టడం లేదు. ఇప్పుడు పోస్టులు పెట్టని హీరోయిన్‌ సమంత (Samantha) అయితే.. పోస్టులు పెడుతున్న వాళ్లు దర్శకుడు రాజ్‌ (Raj Nidimoru) భార్య శ్యామాలి(Shyyamali), స్టార్ హీరోయిన్‌ తమన్నా(Tamannaah). ఇంతకీ ఏమైందంటే?

Samantha

బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma), నటి ఫాతిమా సనా షేక్‌ (Fatima Sana Shaikh) డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలామంది చూపు ఆయన మాజీ ప్రేయసి తమన్నా (Tamannaah) పై పడింది. ఈ కొత్త ప్రేమ జంట పుకార్లపై ఆమె ఏమన్నా రియాక్ట్‌ అవుతుందా అని చూస్తుంటారు. ఈ సమయంలో తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్‌ చేసింది. అందులో నమ్మకం గురించి, ప్రేమ గురించి ఉండటంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. జీవితంలో అన్నీ అనుకున్న విధంగా పూర్తి కావు అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్‌ ఉంది.

Why indirectly mentioning in posts2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఏదైనా డిజైన్‌ చూసినప్పుడు అందులో తెలుపు కనిపిస్తే అది మొత్తం ఖాళీగా ఉన్నట్లు కాదు. దాని వెనుక ఏదో ఒక కారణం ఉన్నట్లు అర్థం. ప్రతి అంగుళాన్ని పూర్తి చేయలేకపోవడం కూడా ఒక రకమైన విశ్వాసమే. ఇది మన జీవితానికీ వర్తిస్తుంది. ప్రతి పని ఫలదాయకంగా ఉండకపోవచ్చు. కానీ, కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడతాయి అని కాస్త భావుకతతో కూడిన ఓ సందేశాత్మక పోస్ట్‌ పెట్టింది. ఇందులో ఉన్న ఉద్దేశం ఇదే కానీ.. వెనుక ఇంకేదో ఆలోచన ఉందని అర్థమవుతోంది.

Samantha revels interesting facts about Rahul Ravindran

జీవితంలో అసంపూర్తి గురించి ఆమె మాట్లాడింది అని చెప్పొచ్చు. ఏదైనా చెప్పాలి అనుకుంటే.. నేరుగా చెప్పేయొచ్చు కదా ఎందుకిలా ఇన్‌డైరెక్ట్‌ పోస్టులు అనేది అర్థం కావడం లేదు. ఆమె మాత్రమే కాదు సమంత ఫ్రెండ్‌ (Samantha) (?) దర్శకుడు రాజ్‌ నిడిమోరు భార్య శ్యామాలి కూడా ఇటీవల ఇలాంటి పోస్టులే పెడుతోంది. ఇక నాగచైతన్యతో విడిపోయే సందర్భంలో సమంత కూడా ఇదే పని చేసింది. ఏంటో ఈ స్టేటస్‌లు, స్టోరీల వార్‌.

ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Nidimoru
  • #Samantha Ruth Prabhu
  • #Tamannaah
  • #Vijay Varma

Also Read

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

related news

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

trending news

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

3 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

7 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

7 hours ago
‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

8 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

9 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

1 day ago
Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

1 day ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

1 day ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version