Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

  • June 28, 2025 / 08:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

అదేంటో గానీ అటు రాజమౌళి (Rajamouli) , ఇటు మహేష్‌ బాబు (Mahesh Babu) తమ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా వాళ్లేం చేస్తున్నారు అనే విషయం ఆటోమేటిగ్గా తెలిసిపోతోంది. కావాలంటే మీరే చూసుకోండి.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి వచ్చిన ఏ సమాచారమూ టీమ్‌ నుండి అధికారికంగా బయటకు రాలేదు. అలా అని వాటిని లీకులు అని కూడా అనలేం. ప్రాజెక్ట్‌కి నేరుగా సంబంధం లేని వాళ్లు సినిమా విషయాలను చెప్పుకొచ్చారు.

Priyanka Chopra

అలా ఇప్పుడు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కు సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. గతంలో చెప్పినట్లు మహేష్‌బాబు (Mahesh Babu) ఫ్యాన్స్‌ #SSMB29  అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్‌.. రాజమౌళి ఫ్యాన్స్‌ #SSRMB అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఎక్కడా ఏం చేస్తున్నారు అనేది చెప్పడం లేదు. అయితే ఈ సినిమా ఎక్కువగా ఒడిశా నేపథ్యంలో సాగుతుంది అని మాత్రం అర్థమవుతోంది. ఆ మధ్య ఒడిశాలోని ఓ పర్వతప్రాంతంలో సినిమా షూటింగ్‌ చేపట్టారు.

Priyanka chopra into special training2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఇప్పుడు ఏకంగా ఆ సినిమాలో ఓ హీరోయిన్‌ ఒడిశా ప్రత్యేక నృత్యంలో శిక్షణ తీసుకుంది. మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ నాయికగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ప్రత్యేకంగా మయూర్‌ భంజ్‌ ఛౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది.. ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తియ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా శిక్షణ తీసుకుంది.

apriyankah chopra reacts on recent comments2

ఈ నేపథ్యంలో ప్రియాంక కలిసి పని చేసిన అనుభవాన్ని వివరిస్తూ కొరియోగ్రాఫర్‌ విక్కీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రియాంక పనిచేయడం ప్రత్యేక అనుభవం. ఆమె మాతో చాలా సరదాగా ఉండేది. అందరితో ఆప్యాయంగా మెలిగింది. డ్యాన్స్‌ రిహార్సల్స్, చిత్రీకరణ సమయంలో ఆమె ఎనర్జీ చూసినప్పుడు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఈ శిక్షణ ప్రయాణంలో నేనూ ఒక భాగమైనందుకు కృతజ్ఞుడును అని విక్కీ రాసుకొచ్చారు. దీంతో మహేష్‌ (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) సినిమా కోసం ప్రియాంక ఈ నృత్యంలో శిక్షణ తీసుకుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamoli

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version