Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Thaman: అసలు తమన్ పాటలే ఎందుకు లీకవుతున్నాయి… కారణమేంటో?

Thaman: అసలు తమన్ పాటలే ఎందుకు లీకవుతున్నాయి… కారణమేంటో?

  • November 5, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: అసలు తమన్ పాటలే ఎందుకు లీకవుతున్నాయి… కారణమేంటో?

సినిమాలకు పైరసీ ఎంత పెద్ద సమస్యనో.. లీకేజీలు కూడా అంతే పెద్ద సమస్య. అయితే లీక్‌ అయ్యింది ఎంత, ఏమిటి, ఎలాంటిది అనేది ఇక్కడ విషయం. గతంలో ఓ పెద్ద సినిమా అయితే సగానికి సగం బయటకు వచ్చేసి చాలా ఇబ్బందిపడింది. అయితే రిలీజ్‌ అయ్యాక ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. కానీ సినిమా వచ్చేంతవరకు, విజయం సాధించేంతవరకు నిర్మాత చాలా భయపడి ఉంటారు. ఆ విషయం పక్కనపెడితే.. సినిమాలకు లీక్‌లు చాలా ఇబ్బందిగా మారుతున్నాయి అనేది ఇక్కడ విషయం.

ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో లీక్‌లు అంటే ఫైట్ సీన్స్‌, పాటలు లీక్ అవుతున్నాయి. పాటల విషయంలో అయితే ఎక్కువగా లీక్‌ అవుతున్నవి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ పాటలే. కావాలంటే మీరే చూడండి ఇటీవల కాలంలో లీక్‌ అయిన పాటలు చాలా వరకు తమన్‌ సంగీత దర్శకత్వంలో వస్తున్నవే. దీంతో తమన్‌ పాటలే ఎందుకు లీక్‌ అవుతున్నాయి, ఏం జరుగుతోంది అంటూ ఓ చర్చ బయటకు వచ్చింది. దీనిపై ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుండు అనే చర్చ కూడా జరుగుతోంది.

సుమారు నెల రోజుల క్రితం రామ్‌చరణ్‌ – శంకర్‌ల సినిమా ‘గేమ్ ఛేంజర్’లోని ఓ పాట ఆన్ లైన్‌లో అనధికారికంగా విడుదలైంది. అదేనండీ లీక్‌ అయ్యింది. పాట లీక్‌ అవ్వడం ఒకటైతే.. అందులోని లిరిక్‌ అర్థాలు తీసి రాద్ధాంతం చేయడం మరొకటి. ఆ పాట లీక్‌ సంగతి చూస్తే.. దిల్‌ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా పాట లీక్‌ అవ్వడమా అంటూ ఓ ప్రశ్న వినిపించింది. టాలీవుడ్‌లో చాలా గోప్యంగా సీక్రెట్‌లు, జాగ్రత్తగా కంటెంట్‌ ఉండే బ్యానర్లలో అదొకటి అంటారు.

ఇదిలా ఉండగా… ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాలోని ఓ పాట బిట్ ఇదే అంటూ ఓ సాంగ్‌ బయటకు వచ్చేసింది. క్లియర్‌గా లేకపోయినా ఆ సినిమాలోని పాటే అని చెబుతున్నారు. ఇక గతంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి..’ సాంగ్‌ కూడా ఇలాగే ఆన్ లైన్‌లో లీక్‌ అయిపోయింది. దీంతో ఈ మూడు విషయాలను ఒక దగ్గర పెట్టుకుని ఎందుకు తమన్‌ పాటలు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి అని అడుగుతున్నారు.

అలా అని మిగిలిన సంగీత దర్శకులు, సినిమా టీమ్‌లు దీనిని సీరియస్‌గా తీసుకోవద్దా అంటే కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు వరుసలో ఉన్నాయి. కాబట్టి తమన్‌ (Thaman) పాటల లీకేజీ పాఠాన్ని బాగా అర్థం చేసుకుని మిగిలిన సినిమాల టీమ్‌లు జాగ్రత్తపడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #thaman

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

22 mins ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

5 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

23 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

23 hours ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 hour ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

2 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

2 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

5 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version