Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: హెల్త్‌ బాలేదంటున్నారు… షూటింగ్‌ చేస్తున్నారు? రత్నంగారూ.. ఏంటిది?

Hari Hara Veera Mallu: హెల్త్‌ బాలేదంటున్నారు… షూటింగ్‌ చేస్తున్నారు? రత్నంగారూ.. ఏంటిది?

  • February 7, 2025 / 02:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: హెల్త్‌ బాలేదంటున్నారు… షూటింగ్‌ చేస్తున్నారు? రత్నంగారూ.. ఏంటిది?

సినిమాల్లో, రాజకీయాల్లో బయటకు చెబుతున్న విషయం, లోపల జరుగుతున్న విషయం ఒక్కటేనా అంటే ఏమో డౌట్‌ అనే మాటే అంటుంటారు. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు అన్నీ బయటకు రావు. వచ్చినా వాటిని నమ్మలేం అని అంటుంటారు. ఇప్పుడెందుకు ఈ విషయం అని అనుకుంటున్నారా? పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan)  సంబంధించి ఒకే రోజు వచ్చిన వార్త, ఫొటోల మధ్య పూర్తి కాంట్రడిక్షన్‌ కనిపించడమే. ఇంతకీ ఏమైందంటే? ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా నిర్మాత ఎ.ఎం. రత్నం (AM Rathnam) జన్మదినం అంటూ బుధవారం టీమ్‌ కొన్ని ఫొటోలు రిలీజ్‌ చేసింది.

Hari Hara Veera Mallu

అందులో సినిమా టీమ్‌ అంతా ఉన్నారు. సినిమా కాస్ట్యూమ్స్‌లోనే అందులో నటులు కనిపిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్‌ అయితే జరుగుతోంది అని అర్థమవుతోంది. అయితే అందులో పవన్‌ కల్యాణ్ అయితే లేరు. అయితే ఆ ఫొటోలు బయటకు వచ్చేదానికి ముందే మరో విషయం బయటకు వచ్చింది. అదే పవన్‌ అనారోగ్యం. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్వల్ప అనారోగ్యంతో ఉన్నారని, స్పాండిలైటిస్‌ సమస్య కూడా ఉందని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

ఈ అస్వస్థత కారణంగా గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ ఆయన హాజరు కాలేదు. అంతగా అనారోగ్యం ఉంటే సినిమా షూటింగ్‌కి టీమ్‌ ఎందుకు ప్లాన్‌ చేసుకుంది అనే డౌట్‌ మొదలైంది. పవన్‌ ఉన్న సీన్స్‌ తీద్దామని షెడ్యూల్‌ మొదలుపెట్టిన టీమ్‌ ఆయన లేకుండా ఎలా కంటిన్యూ చేశారు అనే చర్చ మొదలైంది. దీంతో అసలు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ల విషయంలో కన్‌ఫ్యూజ్‌ ఫుల్లుగా ఉంది అని అనిపిస్తోంది.

ఎందుకంటే ఈ సినిమాను మార్చి 28న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా అప్పుడు వచ్చేలా లేదు. మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మిగిలిన సినిమాలకు లైన్‌ క్లియర్‌ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. అవన్నీ తేలాలంటే పవన్‌ అనారోగ్యం నుండి ముందు కోలుకోవాలి.

అప్పుడు వద్దనుకున్న దర్శకుడితో నాని.. ఏం ప్లాన్‌ చేస్తున్నట్లో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

13 mins ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

37 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

45 mins ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

3 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

4 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

5 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

8 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version