Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan, Surender Reddy: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

Pawan Kalyan, Surender Reddy: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

  • October 10, 2025 / 06:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Surender Reddy: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇక ఆయన ‘సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని’ చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేశారు. అలాగే ‘హరిహర వీరమల్లు 2’ ‘ఓజి 2’ ఉంటుందని ప్రకటించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఆ 3 సినిమాలు పూర్తయ్యాక రాజకీయాలకే పరిమితమవుతారని కూడా ఫ్యాన్స్ భయపడ్డారు.కానీ పవన్ వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు మళ్ళీ వారికి కొత్త ఆశలు రేపుతోంది.

Pawan Kalyan, Surender Reddy

ఈ క్రమంలో మొదట నిర్మాత దిల్ రాజుకు పవన్ డేట్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్టుని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ లిస్టులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, జనసేన నేత రామ్ తాళ్లూరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్యతో కూడా పవన్ మరో సినిమా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే, ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో ఆ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ స్వయంగా ప్రకటించారు కాబట్టి..!

Will Pawan Kalyan, Surender Reddy Combo Workout

ఇదిలా ఉండగా.. ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, జనసేన నేత రామ్ తాళ్లూరి నిర్మాణంలో పవన్ సినిమా చేస్తానని ప్రకటించి చాలా కాలం అయ్యింది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేకంగా ఆఫీస్ ఇచ్చి.. స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టమని చెప్పారు. కానీ ఒక్కచోటే తేడా కొడుతోంది. సురేందర్ రెడ్డి ‘ధృవ’ చిత్రాన్ని అద్భుతంగా రీమేక్ చేశారు. సో పవన్ కళ్యాణ్ తో ఫాస్ట్ గా ఓ రీమేక్ తెరకెక్కించాలని త్రివిక్రమ్.. సూచించారట. కానీ సురేందర్ రెడ్డి మాత్రం స్ట్రైట్ మూవీ చేద్దామని రకరకాల స్టోరీ లైన్లు త్రివిక్రమ్ కి వినిపించాడట. కానీ త్రివిక్రమ్ కి అవి నచ్చడం లేదు. పవన్ ముందడుగు వేయాలంటే.. త్రివిక్రమ్ అప్రూవల్ కావాలి. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తున్నట్టు టాక్.

‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Surender Reddy

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

8 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

11 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

12 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

13 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

14 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

13 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

14 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

15 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

16 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version