Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR, Prabhas: ఎన్టీఆర్ విషయంలో సలార్ ను ఫాలో అవుతారా?

Jr NTR, Prabhas: ఎన్టీఆర్ విషయంలో సలార్ ను ఫాలో అవుతారా?

  • April 10, 2022 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prabhas: ఎన్టీఆర్ విషయంలో సలార్ ను ఫాలో అవుతారా?

ఎన్టీఆర్ అభిమానులు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోయినా తారక్ ప్రశాంత్ కాంబో మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాను మించిన హిట్ అవుతుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ఛాప్టర్2 ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ సలార్ విషయంలో ఫాలో అయిన విధానాన్నే ఎన్టీఆర్ మూవీ విషయంలో కూడా ఫాలో కావాలని కోరుకుంటున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్2 రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రశాంత్ నీల్ ఇలా చేయడం వల్ల ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కేజీఎఫ్2, సలార్ సినిమాలకు మధ్య ఎక్కువ గ్యాప్ రాలేదు.

సలార్ షూటింగ్ పూర్తైన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలైతే ఈ సినిమా కూడా తక్కువ సమయంలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుని 2024 సంవత్సరం ప్రథమార్థంలో రిలీజయ్యే అవకాశం ఉంది. కేజీఎఫ్2 ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ నీల్ నుంచి తారక్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. అటు ప్రశాంత్ నీల్ ఇటు తారక్ ఈ సినిమాను వేగంగా మొదలుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కథల ఎంపిక విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ అనిపించే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుండగా తారక్ కు జోడీగా అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 31
  • #NTR30
  • #Prashant Neel

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

43 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

14 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

1 hour ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version