Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja, Yash: రవితేజ నిజంగా అలా అన్నారా.. ఆ కామెంట్లపై వివరణ ఇస్తారా?

Ravi Teja, Yash: రవితేజ నిజంగా అలా అన్నారా.. ఆ కామెంట్లపై వివరణ ఇస్తారా?

  • October 11, 2023 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Yash: రవితేజ నిజంగా అలా అన్నారా.. ఆ కామెంట్లపై వివరణ ఇస్తారా?

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రేక్షకులకు పత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న రవితేజను ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానిస్తారు. 55 సంవత్సరాల వయస్సులో సైతం రవితేజ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే. రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ నెల 20వ తేదీన టైగర్ నాగేశ్వరరావు వినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా బాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించేలా ముంబైకు వెళ్లి మరీ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ యశ్ గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. రవితేజ మాట్లాడుతూ రామ్ చరణ్, విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టమని తెలిపారు. ప్రభాస్ అప్పియరెన్స్ ఇష్టమని ప్రభాస్ డార్లింగ్ అని రవితేజ అన్నారు. రాజమౌళి విజన్ అంటే ఇష్టమని రవితేజ అన్నారు.

యశ్ గురించి ప్రశ్న ఎదురైతే యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాను మాత్రమే చూశానని యశ్ చాలా లక్కీ అని రవితేజ అన్నారు. రవితేజ సాధారణంగానే ఈ కామెంట్ చేయగా యశ్ స్థాయిని తగ్గించేలా రవితేజ కామెంట్ చేశారని యశ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ కెరీర్ తొలినాళ్లలో కన్నడలో సైడ్ యాక్టర్ గా నటించాడంటూ కొంతమంది కన్నడ ఫ్యాన్స్ ఆ సీన్లను వైరల్ చేస్తున్నారు.

రవితేజ (Ravi Teja) ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాడని అలాంటి రవితేజ యశ్ గురించి తప్పుగా ఎందుకు కామెంట్ చేస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రవితేజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Yash

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

15 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

10 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

12 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version