Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The GOAT: బజ్‌ లేదు.. ఇక్కడకు రాకపోతే సినిమా జనాల్లోకి వెళ్లేలా లేదు.. విజయ్‌ వస్తాడా?

The GOAT: బజ్‌ లేదు.. ఇక్కడకు రాకపోతే సినిమా జనాల్లోకి వెళ్లేలా లేదు.. విజయ్‌ వస్తాడా?

  • August 22, 2024 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The GOAT: బజ్‌ లేదు.. ఇక్కడకు రాకపోతే సినిమా జనాల్లోకి వెళ్లేలా లేదు.. విజయ్‌ వస్తాడా?

‘వారసుడు’ / ‘వరిసు’ (Varisu) సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగినన్ని రోజులు.. ఆ తర్వాత కొన్ని రోజులు ఎక్కువగా ట్రెండింగ్‌లో నిలిచిన అంశం.. విజయ్‌ (Vijay Thalapathy) – ప్రచారం. తన సినిమా ప్రచారం కోసం విజయ్‌ తెలుగు రాష్ట్రాలకు వస్తాడా? రాడా? అనేది ఆ చర్చ సారాంశం. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా అని చెప్పి మరీ ఆ సినిమా తీసుకొచ్చారు. అయితే తర్వాత అది తెలుగు డబ్బింగ్‌ అని తేలింది అనుకోండి.

The GOAT

సంక్రాంతికి పెద్ద హీరోల మధ్యలో బరిలోకి దిగిన ఈ సినిమాలో ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే బాగా ఆడింది, వందల కోట్లు వచ్చింది అని టీమ్‌ చెప్పింది అనుకోండి. ఆ విషయం వదిలేస్తే.. ఆ సినిమా (The GOAT) ప్రచారానికి విజయ్‌ను నిర్మాత దిల్‌ రాజు తీసుకొస్తారని ఆశించిన అభిమానులు, ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. విజయ్‌ ఎదురొచ్చి కాఫీ ఇచ్చి మరీ గౌరవంగా చూశారు అంటూ దిల్‌ రాజు (Dil Raju) ఎంత పొగిడినా విజయ్‌ రాలేదు అనే మాట అలానే ఉండిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

అయినా, అప్పుడెప్పుడో జరిగిన విషయం ఇప్పుడెందుకు డిస్కషన్‌లోకి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు విజయ్‌ సినిమా మరొకటి విడుదలవుతోంది. సెప్టెంబరు 5న ‘ది గోట్‌’ను  (The Greatest of All Time ) తమిళం, తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తోంది. దీంతో మైత్రీ వాళ్లైనా విజయ్‌ను ప్రచారానికి తీసుకురాగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘ది గోట్‌’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి..

అయితే కాస్త నెగిటివిటీ కూడా ఉంది. మరోవైపు తెలుగులో సినిమాకు ఇంకా అంత బజ్‌ రాలేదు. దీంతో విజయ్‌ వస్తే ఆ బజ్‌ వచ్చేస్తుంది అని ఇండస్ట్రీలో అంటున్నారు. మరి ఈ విషయంలో మైత్రీ ప్లానింగ్‌ ఎలా ఉందో చూడాలి. అలాగే విజయ్ ఈసారైనా నిర్మాత‌ల మాట వింటాడా? లేదో చూడాలి. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కిస్తున్న ‘ది గోట్‌’ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌. ఇందులో ఇద్దరు విజయ్‌లు కనిపిస్తాడు. కుర్ర విజయ్‌ పాత్ర కోసం డీఏజింగ్‌ టెక్నాలజీ వాడారు.

మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu Deva
  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version