పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మిడ్ రేంజ్ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు మారుతీ కాంబినేషన్లో ‘ది రాజాసాబ్’ (The RajaSaab) అనే పాన్ ఇండియా సినిమా రూపొందింది.సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్.. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. అత్యంత కీలక పాత్రలో సంజయ్ దత్ కూడా నటించారు.తమన్ సంగీత దర్శకుడు.టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. The RajaSaab […]