Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Yash: యశ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కానీ?

Yash: యశ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కానీ?

  • December 8, 2023 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: యశ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కానీ?

భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో యశ్ ఒకరు కాగా యశ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. కేజీఎఫ్2 మూవీ విడుదలై ఏడాదిన్నర అవుతున్నా యశ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. అయితే తాజాగా యశ్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా షాకింగ్ అప్ డేట్స్ వచ్చాయి. టాక్సిక్ అనే టైటిల్ తో యశ్ కొత్త మూవీ తెరకెక్కుతోంది.

2025 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. గీతూ మోహన్ దాస్ ట్రాక్ రికార్డ్ బాగుండటంతో ఆమెను నమ్మి యశ్ ఈ ఛాన్స్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఒకింత రిస్కీ ప్రాజెక్ట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే గీతూ మోహన్ దాస్ యశ్ కు కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను మించిన విజయాన్ని అందించగలరా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమా సినిమాకు యశ్ రేంజ్ పెరగాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో యశ్ మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. యశ్ కోరుకున్న విధంగా ఈ ప్రాజెక్ట్ భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

టాక్సిక్ సినిమా విడుదలైన తర్వాత (Yash) యశ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. కేజీఎఫ్3 సినిమాను పట్టాలెక్కించడానికి అదే సరైన సమయమని చెప్పవచ్చు. కేజీఎఫ్3 స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఒక్కో సినిమాకు ప్రశాంత్ నీల్ రెండేళ్ల సమయం కేటాయిస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Yash
  • #Yash19

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

12 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

42 mins ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

55 mins ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

2 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

5 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

6 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version